ఆపిల్ అభిమానుల కోసం...

Written By:

ఆపిల్...ఈ పేరు అంటేనే ఏదో చెప్పలేని క్రేజ్. ఈ కంపెనీ నుంచి ఫోన్ వచ్చిందంటే ఐఫోన్ అభిమానులు ఎగబడీ మరీ కొంటారు. త్వరలో ఐఫోన్ 8 దూసుకొస్తున్న నేపథ్యంలో ఆ ఫోన్ పై ఆపిల్ భారీగానే అంచనాలను పెట్టుకుంది. అయితే ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్న ఆపిల్ ఫోన్లు వాటి రేట్లపై చాలామందికి అవగాహన ఉండకపోవచ్చు. అలాంటి వారి కోసం మార్కెట్లో దొరుకుతున్న ఐఫోన్ల వివరాలు ఇస్తున్నాం ఓ స్మార్ట్ లుక్కేయండి.

అతి పెద్ద డీల్, ఒక్కటవనున్న ఐడియా వొడాఫోన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆపిల్ ఐఫోన్ 7

మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

4.7 అంగుళాల IPS 326 ppi display

2జిబి ర్యామ్
32, 128,256 జిబి స్టోరేజ్
ఐవోఎస్ 10
వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్
12 ఎంపీ కెమెరా
7 ఎంపీ ఫ్రంట్ కెమెరా
1960mAh బ్యాటరీ
ధర రూ. 54,999

Apple iPhone 7 Plus

మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి
5.5అంగుళాల IPS 401 ppi display
3జిబి ర్యామ్
32, 128,256 జిబి స్టోరేజ్
ఐవోఎస్ 10
వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్
12 ఎంపీ కెమెరా
7 ఎంపీ ఫ్రంట్ కెమెరా
2900mAh బ్యాటరీ
ధర రూ. 66,500

ఐఫోన్ 6ఎస్

మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

4.7 అంగుళాల రెటినా హెచ్ డి డిస్ ప్లే విత్ 3డీ టచ్

12 ఎంపీ కెమెరా
5 ఎంపీ ఫ్రంట్ కెమెరా
1715mAh బ్యాటరీ
ధర రూ. 42,500

ఐఫోన్ 6ఎస్ ప్లస్

మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

5.5అంగుళాల రెటినా హెచ్ డి డిస్ ప్లే విత్ 3డీ టచ్
12 ఎంపీ కెమెరా
7 ఎంపీ ఫ్రంట్ కెమెరా
ధర రూ. 46,000

ఐఫోన్ 6

మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి
4.7 అంగుళాల రెటినా హెచ్ డి డిస్ ప్లే విత్ 3డీ టచ్
8 ఎంపీ కెమెరా
1.2 ఎంపీ ఫ్రంట్ కెమెరా
ధర రూ. 27,990

ఐఫోన్ 6 ప్లస్

మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి
5.5అంగుళాల రెటినా హెచ్ డి డిస్ ప్లే విత్ 3డీ టచ్
12 ఎంపీ కెమెరా
5ఎంపీ ఫ్రంట్ కెమెరా
ధర రూ. 39,900

ఐఫోన్ 5ఎస్

మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

4.0 అంగుళాల రెటినా హెచ్ డి డిస్ ప్లే
8 ఎంపీ కెమెరా
సిరి, పింగర్ ప్రింట్ సెన్సార్
ధర రూ. 17,999

ఐఫోన్ 4ఎస్

మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి
3.5 అంగుళాల రెటినా హెచ్ డి డిస్ ప్లే
8 ఎంపీ కెమెరా
సిరి
Li-Po 1420 mAh Battery
ధర రూ. 12,200

ఐఫోన్ ఎస్ఈ

మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి
4.0 అంగుళాల రెటినా హెచ్ డి డిస్ ప్లే
12 ఎంపీ కెమెరా
1.2 ఎంపీ ఫ్రంట్ కెమెరా
4కె రికార్డింగ్ స్లో మోషన్
Built-in rechargeable lithium‑ion battery
ధర రూ. 28,999

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
List of Apple iPhones to buy in India: Price starts at Rs. 15,200 read more at gibot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot