రూ.15వేల లోపు 6000mAh బ్యాట‌రీ మొబైల్స్‌.. ఓ లుక్కేయండి!

|

ఇటీవ‌లి కాలంలో స్మార్ట్ ఫోన్ యూజ‌ర్ల సంఖ్య బాగా పెరిగింది. క్ర‌మంగా స్మార్ట్‌ఫోన్ల‌లో యూజ‌ర్లు వెచ్చించే స‌మ‌యం కూడా పెరిగింది. దీంతో యూజ‌ర్లు త‌మ మొబైల్స్‌లో ఛార్జింగ్ ఎక్కువ సేపు రాక ఇబ్బందులు ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం చాలా మంది ఎక్కువ ఛార్జింగ్ మ‌రియు మ‌న్నిక గ‌ల బ్యాట‌రీ క‌లిగిన మొబైల్స్ కోసం వెతుకుతున్నారు. ఈ క్ర‌మంలో మ‌న‌కు మార్కెట్లో చాలా వ‌ర‌కు 5000mAh సామ‌ర్థ్యం ఉన్న బ్యాట‌రీ క‌లిగిన మొబైల్స్ అఫ‌ర్డ‌బుల్ ధ‌ర‌లో అందుబాటులో ఉన్న విష‌యం తెలిసిందే. వీటితో పాటు ప్ర‌స్తుతం కొన్ని కంపెనీలు 6000mAh నుంచి 7000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీలు కూడా అందుబాటులో తెచ్చాయి. అది కూడా రూ.15వేల లోపు ధ‌ర‌లో అందుబాటులో ఉన్నాయి. అటువంటి ఫీచ‌ర్ క‌లిగిన ప‌లు మొబైల్స్ గురించి ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

 

Infinix Hot 12 Play  ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:

Infinix Hot 12 Play ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:

ఈ మొబైల్ ధ‌ర రూ.8,499
ఈ మొబైల్ కు 6.82 అంగుళాల ఫుల్ HD+ LCD పానెల్ డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఇది Octa-core 12nm UNISOC T610 ప్రాసెస‌ర్ క‌లిగి ఉంది. ఇది 4జీబీ ర్యామ్‌, 64జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 11ఓఎస్ పై ప‌నిచేస్తుంది. 13 మెగాపిక్స‌ల్ క్వాలిటీలో ప్రైమ‌రీ కెమెరా ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 8 మెగా పిక్స‌ల్ క్వాలిటీ గ‌ల‌ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 6000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు.

Samsung Galaxy F22 ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:

Samsung Galaxy F22 ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:

ఈ మొబైల్ ధ‌ర రూ.12,499
ఈ మొబైల్ కు 6.4 అంగుళాల HD+Super AMOLED పానెల్ డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఇది Octa Core MediaTek Helio G80 12nm ప్రాసెస‌ర్ క‌లిగి ఉంది. ఇది 4జీబీ ర్యామ్‌, 64జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 11ఓఎస్ One UI core 3.1 పై ప‌నిచేస్తుంది. 48 మెగాపిక్స‌ల్ క్వాలిటీలో ప్రైమ‌రీ ప్ర‌ధాన‌ కెమెరా ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 13 మెగా పిక్స‌ల్ క్వాలిటీ గ‌ల‌ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 6000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు.

Xiaomi Redmi 10 Power ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:
 

Xiaomi Redmi 10 Power ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:

ఈ మొబైల్ ధ‌ర రూ.14,999
ఈ మొబైల్ కు 6.71 అంగుళాల HD+Super AMOLED పానెల్ డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఇది Octa Core Snapdragon 680 6nm ప్రాసెస‌ర్ క‌లిగి ఉంది. ఇది 8జీబీ ర్యామ్‌, 128జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 11ఓఎస్ MIUI 13పై ప‌నిచేస్తుంది. 50 మెగాపిక్స‌ల్ క్వాలిటీలో ప్రైమ‌రీ ప్ర‌ధాన‌ కెమెరా ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 5 మెగా పిక్స‌ల్ క్వాలిటీ గ‌ల‌ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 6000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు.

Xiaomi Redmi 10 ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:

Xiaomi Redmi 10 ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:

ఈ మొబైల్ ధ‌ర రూ.10,998
ఈ మొబైల్ కు 6.71 అంగుళాల HD పానెల్ డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఇది Octa Core Snapdragon 680 6nm ప్రాసెస‌ర్ క‌లిగి ఉంది. ఇది 4జీబీ ర్యామ్‌, 64జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్| 4జీబీ ర్యామ్‌, 64జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ వేరియంట్ల‌లో క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 11ఓఎస్ MIUI 13పై ప‌నిచేస్తుంది. 50 మెగాపిక్స‌ల్ క్వాలిటీలో ప్రైమ‌రీ ప్ర‌ధాన‌ కెమెరా ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 5 మెగా పిక్స‌ల్ క్వాలిటీ గ‌ల‌ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 6000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు.

Tecno Pop 5 Pro ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:

Tecno Pop 5 Pro ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:

ఈ మొబైల్ ధ‌ర రూ.8,199
ఈ మొబైల్ కు 6.52 అంగుళాల HD డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఇది 2GHz Quad-Core MediaTek Helio A22 12nm ప్రాసెస‌ర్ క‌లిగి ఉంది. ఇది 3జీబీ ర్యామ్‌, 32జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ క‌లిగి ఉంది.ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 11ఓఎస్ HiOS 7.6పై ప‌నిచేస్తుంది. 8 మెగాపిక్స‌ల్ క్వాలిటీలో ప్రైమ‌రీ ప్ర‌ధాన‌ కెమెరా ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 5 మెగా పిక్స‌ల్ క్వాలిటీ గ‌ల‌ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 6000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు.

Nokia C30 64GB ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:

Nokia C30 64GB ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:

ఈ మొబైల్ ధ‌ర రూ.10,999
ఈ మొబైల్ కు 6.82 అంగుళాల HD LCD పానెల్ డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఇది 1.6GHz Octa-Core Unisoc SC9863A ప్రాసెస‌ర్ క‌లిగి ఉంది. ఇది 3జీబీ ర్యామ్‌, 32జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ | 4జీబీ ర్యామ్‌, 64జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ వేరియంట్ల‌లో క‌లిగి ఉంది.ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 11ఓఎస్ ప‌నిచేస్తుంది. 13 మెగాపిక్స‌ల్ క్వాలిటీలో ప్రైమ‌రీ ప్ర‌ధాన‌ కెమెరా ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 5 మెగా పిక్స‌ల్ క్వాలిటీ గ‌ల‌ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 6000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు.

Realme Narzo 50A ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:

Realme Narzo 50A ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:

ఈ మొబైల్ ధ‌ర రూ.11,499
ఈ మొబైల్ కు 6.5 అంగుళాల HD డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఇది Octa Core MediaTek Helio G85 12nm ప్రాసెస‌ర్ క‌లిగి ఉంది. ఇది 4జీబీ ర్యామ్‌, 64జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ క‌లిగి ఉంది.ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 11ఓఎస్ ప‌నిచేస్తుంది. 50 మెగాపిక్స‌ల్ క్వాలిటీలో ప్రైమ‌రీ ప్ర‌ధాన‌ కెమెరా ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 8 మెగా పిక్స‌ల్ క్వాలిటీ గ‌ల‌ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 6000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు.

Tecno Pova 2 ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:

Tecno Pova 2 ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:

ఈ మొబైల్ ధ‌ర రూ.10,999
ఈ మొబైల్ కు 6.9 అంగుళాల HD డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఇది Octa Core MediaTek Helio G85 12nm ప్రాసెస‌ర్ క‌లిగి ఉంది. ఇది 4జీబీ ర్యామ్‌, 64జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్| 6జీబీ ర్యామ్‌, 128జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ వేరియంట్ల‌లో క‌లిగి ఉంది.ఈ మొబైల్ HiOS 7.6 based ఆండ్రాయిడ్ 11ఓఎస్ ప‌నిచేస్తుంది. 48 మెగాపిక్స‌ల్ క్వాలిటీలో ప్రైమ‌రీ ప్ర‌ధాన‌ కెమెరా ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 8 మెగా పిక్స‌ల్ క్వాలిటీ గ‌ల‌ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 6000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు.

Samsung Galaxy M32 ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:

Samsung Galaxy M32 ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:

ఈ మొబైల్ ధ‌ర రూ.14,999
ఈ మొబైల్ కు 6.4 అంగుళాల HD+AMOLED పానెల్ డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఇది Octa Core MediaTek Helio G80 12nm ప్రాసెస‌ర్ క‌లిగి ఉంది. ఇది 4జీబీ ర్యామ్‌, 64జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్| 6జీబీ ర్యామ్‌, 128జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ వేరియంట్ల‌లో క‌లిగి ఉంది.ఈ మొబైల్ One UI 3.1based ఆండ్రాయిడ్ 11ఓఎస్ ప‌నిచేస్తుంది. 64 మెగాపిక్స‌ల్ క్వాలిటీలో ప్రైమ‌రీ ప్ర‌ధాన‌ కెమెరా ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 20 మెగా పిక్స‌ల్ క్వాలిటీ గ‌ల‌ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 6000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు.

Best Mobiles in India

English summary
List Of Best 6,000 mAh Battery Backup Smartphones Under Rs. 15,000

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X