2018లో లాంచ్ అయిన బెస్ట్ Motorola స్మార్ట్‌ఫోన్‌లు

లెనోవో నేతృత్వంలోని మోటరోలా (Motorola) 2018కిగాను పలు అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో లాంచ్ చేసింది. విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచే ఈ బ్రాండ్ ముఖ్యంగా బడ్జెట్ ఫోన్‌ల పై ఎక్కువుగా ఫోకస్ చేసింది.

|

లెనోవో నేతృత్వంలోని మోటరోలా (Motorola) 2018కిగాను పలు అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో లాంచ్ చేసింది. విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచే ఈ బ్రాండ్ ముఖ్యంగా బడ్జెట్ ఫోన్‌ల పై ఎక్కువుగా ఫోకస్ చేసింది. మోటో వన్ పవర్, మోటో జీ6 ప్లస్, మోటో జెడ్ 3, మోటో జీ6 ప్లే, మోటో ఇ5 ప్లస్ వంటి మోడల్స్ ఈ ఏడాది మార్కెట్లో తళుక్కన మెరిసాయి. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా 2018లో లాంచ్ అయిన బెస్ట్ మోటరోలా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

షియోమి షియోమి "No.1 Mi Fan Sale " షురూ..!

మోటరోలా వన్ పవర్ (Motorola One Power)

మోటరోలా వన్ పవర్ (Motorola One Power)

ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్

6.28 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ మాక్స్ విజన్ డిస్‌ప్లే (స్ర్కీన్ రిసల్యూషన్ 2246 x 1080 పిక్సల్స్), ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టూ ఆండ్రాయిడ్ 9.0), 1.8గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఆక్టాకోర్ 636 ప్రాసెసర్ విత్ అడ్రినో గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు పెంచుకునే అవకాశం. 16 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 12 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 5000ఎమ్ఏహెచ బ్యాటరీ విత్ టర్బో పవర్ ఛార్జర్, కనెక్టువిటీ ఫీచర్స్ (4జీ VoLTE, 4జీ ఎల్టీఈ, వై-ఫై802.11ac, బ్లుటూత్ వీ5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, హెడ్‌ఫోన్ జాక్).

మోటరోలో మోటో జీ6 (Motorola Moto G6)

మోటరోలో మోటో జీ6 (Motorola Moto G6)

ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్

5.7 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ 18:9 కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, 1.8గిగాహెట్జ్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 450 14ఎన్ఎమ్ ప్రాసెసర్ విత్ అడ్రినో 560 జీపీయూ, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్ సపోర్ట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4G VoLTE, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్.

మోటో జీ6 ప్లస్ (Moto G6 Plus)

మోటో జీ6 ప్లస్ (Moto G6 Plus)

ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్

5.93 అంగుళాల ఫుల్ హెడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ వచ్చేసరికి 1080×2160 పిక్సల్స్) విత్ 18:9 యాస్పెక్ట్ రేషియో, స్టాక్ ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడ్‌బుల్ టు Android Pie), 2.2గిగాహెట్జ్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్ విత్ అడ్రినో 508 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 6జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ సపోర్ట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు పొడిగించుకునే అవకాశం.12 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమేరా విత్ డ్యుయల్ టోన్ అండ్ డ్యుయల్ లెన్స్ ఎల్ఈడి ఫ్లాష్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమేరా విత్ సెల్ఫీ ఫ్లాష్ ఇన్ ఫ్రంట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3,200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ మోటరోలా టర్బో పవర్ అడాప్టర్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్, ఇక కనెక్టువిటీ ఫీచర్స్ విషయానికి వచ్చేసరికి 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్ 5.0, యూఎస్బీ టైప్-సీ, ఎన్ఎఫ్‌సీ, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్ ఇంకా స్టాండర్డ్ సెన్సార్స్ ఈ డివైస్‌లో ఉన్నాయి. ఇండిగో బ్లాక్ ఇంకా గోల్డ్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

మోటరోలా మోటో జెడ్3 (Motorola Moto Z3)

మోటరోలా మోటో జెడ్3 (Motorola Moto Z3)

ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్

6 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ (1080 x 2160 పిక్సల్స్), ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, 2.45గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 ఆక్టా కోర్ ప్రాసెసర్, అడ్రినో 540 జీపీయూ, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 2టీబీ వరకు విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ + 12 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4G VoLTE సపోర్ట్, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ టర్బో ఛార్జింగ్.

మోటరోలా మోటో జీ6 ప్లే (Motorola Moto G6 Play)

మోటరోలా మోటో జీ6 ప్లే (Motorola Moto G6 Play)

ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్

5.7 ఇంచ్ (1440 x 720 పిక్సల్స్) హైడెఫినిషన్ ప్లస్ 18:9 ఐపీఎస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, 1.4గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ఆక్టా కోర్ ప్రాసెసర్, అడ్రినో 505 జీపీయూ, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ + 13 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4G VoLTE సపోర్ట్, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ టర్బో ఛార్జింగ్.

మోటో జీ6 ప్లస్ (Moto G6 Plus)

మోటో జీ6 ప్లస్ (Moto G6 Plus)

ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్

5.93 అంగుళాల ఫుల్ హెడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ వచ్చేసరికి 1080×2160 పిక్సల్స్) విత్ 18:9 యాస్పెక్ట్ రేషియో, స్టాక్ ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడ్‌బుల్ టు Android Pie), 2.2గిగాహెట్జ్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్ విత్ అడ్రినో 508 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 6జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ సపోర్ట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు పొడిగించుకునే అవకాశం.12 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమేరా విత్ డ్యుయల్ టోన్ అండ్ డ్యుయల్ లెన్స్ ఎల్ఈడి ఫ్లాష్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమేరా విత్ సెల్ఫీ ఫ్లాష్ ఇన్ ఫ్రంట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3,200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ మోటరోలా టర్బో పవర్ అడాప్టర్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్, ఇక కనెక్టువిటీ ఫీచర్స్ విషయానికి వచ్చేసరికి 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్ 5.0, యూఎస్బీ టైప్-సీ, ఎన్ఎఫ్‌సీ, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్ ఇంకా స్టాండర్డ్ సెన్సార్స్ ఈ డివైస్‌లో ఉన్నాయి. ఇండిగో బ్లాక్ ఇంకా గోల్డ్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

మోటరోలా మోటో ఇ5 ప్లస్ (Motorola Moto E5 Plus)

మోటరోలా మోటో ఇ5 ప్లస్ (Motorola Moto E5 Plus)

ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్

5.9 ఇంచ్ (1440 x 720 పిక్సల్స్) హైడెఫినిషన్ ప్లస్ 18:9 ఐపీఎస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, 1.4గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ఆక్టా కోర్ ప్రాసెసర్, అడ్రినో 505 జీపీయూ, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4G VoLTE సపోర్ట్, 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్.

మోటరోలా మోటో జెడ్3 ప్లే (Motorola Moto Z3 Play)

మోటరోలా మోటో జెడ్3 ప్లే (Motorola Moto Z3 Play)

ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్

6 ఇంచ్ (1080 x 2160 పిక్సల్స్) ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, 1.8గిగాహెట్జ్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 636 14ఎన్ఎమ్ మొబైల్ ప్రాసెసర్, అడ్రినో 509 జీపీయూ, 4జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 2టీబి వరకు విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4G VoLTE సపోర్ట్, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ టర్బో ఛార్జింగ్.

Best Mobiles in India

English summary
Best Motorola smartphones launched in 2018.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X