Home
Mobile

2018లో లాంచ్ అయిన బెస్ట్ Nokia స్మార్ట్‌ఫోన్‌లు

హెచ్‌ఎండి గ్లోబల్ నేతృత్వంలోని నోకియా 2018కు గాను పలు ఆసక్తికర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది.

హెచ్‌ఎండి గ్లోబల్ నేతృత్వంలోని నోకియా 2018కు గాను పలు ఆసక్తికర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. మన్నికైన బిల్డ్ క్వాలిటీ, డ్యుయల్ సైట్ కెమెరా, POLED డిస్‌ప్లే, మంచి బ్యాటరీ బ్యాకప్, క్విక్ ఛార్జింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి విప్లవాత్మక ఫీచర్లతో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్‌ల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

నోకియా 6.1 ప్లస్ (Nokia 6.1 Plus)

నోకియా 6.1 ప్లస్ (Nokia 6.1 Plus)

ఈ ఫోన్ పై అందుబాటులో ఉన్న బెస్ట్ డీల్ వివరాలను తెలసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్:

5.8 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ (1080×2280 పిక్సల్స్) నాట్చ్ డిస్‌ప్లే విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ అండ్ 19:9 యాస్పెక్ట్ రేషియో, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా-కోర్ స్నాప్ డ్రాగన్ 636 సాక్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 400 జీబి వరకు విస్తరించుకునే అవకాశం.16 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3060 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్. ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసిన Bothie సపోర్ట్ ఫీచర్ ద్వారా ఫోన్ ముందు అలానే వెనుక కెమెరాలు ఒకేసారి ఫోటోలను క్యాప్చుర్ చేయగలుగుతాయి. ఇక కనెక్టువిటీ ఫీచర్స్ విషయానికి వచ్చేసరికి ఈ డివైస్‌లో 4జీ వోల్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, ఏ-జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్స్ ఈ డివైస్‌లో ఉన్నాయి.

 

నోకియా 7.1 (Nokia 7.1)

నోకియా 7.1 (Nokia 7.1)

ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్:

5.8 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ (1080×2280 పిక్సల్స్) ప్యూర్‌డిస్‌ప్లే ప్యానల్ విత్ 19:9 యాస్పెక్ట్ రేషియో, హెచ్‌డిఆర్10 సపోర్ట్ అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 2 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ వన్ ప్లాట్‌ఫామ్ విత్ లేటెస్ట్ ఓఎస్ అప్ డేట్స్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 400జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్, టూ-ఫేస్ డిటెక్షన్ అండ్ జిస్ ఆప్టిక్స్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3080 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

 

 

నోకియా 6.1 (Nokia 6.1)

నోకియా 6.1 (Nokia 6.1)

ఈ ఫోన్ పై అందుబాటులో ఉన్న బెస్ట్ డీల్ వివరాలను తెలసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్:

5.5 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, స్టాక్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, 2.2గిగాహెట్జ్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్ఈడి ష్లాష్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 4జీ VoLTE, వై-ఫై, బ్లుటూత్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

నోకియా 7 ప్లస్ (Nokia 7 Plus)

నోకియా 7 ప్లస్ (Nokia 7 Plus)

ఈ ఫోన్ పై అందుబాటులో ఉన్న బెస్ట్ ఆఫర్ వివరాలను తెలసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్:

6 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ 2.5డి కర్వుడ్ డిస్‌ప్లే, స్టాక్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, 2.2గిగాహెట్జ్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 12 మెగా పిక్సల్ + 13 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్ఈడి ష్లాష్, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 4జీ VoLTE, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 

నోకియా 5.1 ప్లస్ (Nokia 5.1 Plus)

నోకియా 5.1 ప్లస్ (Nokia 5.1 Plus)

ఈ ఫోన్ పై అందుబాటులో ఉన్న బెస్ట్ ఆఫర్ వివరాలను తెలసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్:

5.8 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ 2.5డి కర్వుడ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టు Android P), మీడియాటెక్ హీలియో పీ160 12ఎన్ఎమ్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 400జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్ఈడి ష్లాష్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 4జీ VoLTE, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 

నోకియా 3.1 ప్లస్ (Nokia 3.1 Plus)

నోకియా 3.1 ప్లస్ (Nokia 3.1 Plus)

ఈ ఫోన్ పై అందుబాటులో ఉన్న బెస్ట్ ఆఫర్ వివరాలను తెలసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్:

6 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ 2.5డి కర్వుడ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టు Android P), మీడియాటెక్ హీలియో పీ22 (MT6762) 12ఎన్ఎమ్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 400జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 4జీ VoLTE, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 

నోకియా 8 సిరోకో (Nokia 8 Sirocco)

నోకియా 8 సిరోకో (Nokia 8 Sirocco)

ఈ ఫోన్ పై అందుబాటులో ఉన్న బెస్ట్ ఆఫర్ వివరాలను తెలసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్:

5.5 ఇంచ్ (2560×1440 పిక్సల్స్)పీఓఎల్ఈడి డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్గాస్ 5 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 మొబైల్ చిప్‌సెట్, 6జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ + 13 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ VoLTE, 3260 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 

నోకియా 3.1 (Nokia 3.1)

నోకియా 3.1 (Nokia 3.1)

ఈ ఫోన్ పై అందుబాటులో ఉన్న బెస్ట్ ఆఫర్ వివరాలను తెలసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్:

5.2 ఇంచ్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ MT6750N ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి), డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్, 8 మెగా పిక్లస్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4G VoLTE, WiFi, 2990 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 

నోకియా 5.1 (Nokia 5.1)

నోకియా 5.1 (Nokia 5.1)

ఈ ఫోన్ పై అందుబాటులో ఉన్న బెస్ట్ ఆఫర్ వివరాలను తెలసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్:

5.5 ఇంచ్ (1080×2160 పిక్సల్స్) ఫుల్ హైడెఫినిషన్+ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ పి), 2గిగాహెట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో పీ18 (MT6755S) ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 4జీ VoLTE, వై-ఫై, బ్లుటూత్ 4.2, 3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

నోకియా 2.1 (Nokia 2.1)

నోకియా 2.1 (Nokia 2.1)

ఈ ఫోన్ పై అందుబాటులో ఉన్న బెస్ట్ ఆఫర్ వివరాలను తెలసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్:

5.5 ఇంచ్ (1280 x 720 పిక్సల్స్) హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ యాంటీ-ఫింగర్‌ప్రింట్ కోటింగ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ పి), 1.4గిగాహెట్జ్ క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగన్ 425 మొబైల్ ప్లాట్‌ఫామ్ విత్ అడ్రినో 308 జీపీయూ, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4G VoLTE సపోర్ట్, 4100mAh బ్యాటరీ.

 

 

 

 

 

నోకియా 1 (Nokia 1)

నోకియా 1 (Nokia 1)

ఈ ఫోన్ పై అందుబాటులో ఉన్న బెస్ట్ ఆఫర్ వివరాలను తెలసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్:

4.5 ఇంచ్ FWVGA ఐపీఎస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, 1.1గిగాహెట్జ్ మీడియాటెక్ MT6737M క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, డ్యయల్ నాన్ సిమ్ కనెక్టువిటీ, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ VoLTE, వై-ఫై, బ్లుటూత్ 4.1, 2150 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Best Mobiles in India

English summary
List of Best Nokia smartphones that launched in 2018.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X