రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న స్మార్ట్‌ఫోన్‌లు..టాబ్లెట్‌ల వివరాలు!
నోకియా లూమియా 920, లూమియా 820 (Nokia Lumia 920 and Lumia 820):

సెప్టంబర్5న న్యూయార్క్ నగరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో విండోస్ భాగస్వామ్యంతో నోకియా లూమియా సిరీస్ 920, 820 స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించింది. వైర్‌లెస్ ఛార్జింగ్, గ్లవ్ ఫ్రెండ్లీ టచ్‌స్ర్కీన్ వంటి ప్రత్యేకతలను ఈ అధిక ముగింపు
స్మార్ట్‌ఫోన్‌లో ఒదిగి ఉన్నాయి. ఫీచర్లు...
లూమియా 920:
4.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ప్యూర్ మోషన్ హైడెఫినిషన్ టెక్నాలజీ ఇంకా క్లియబ్ బ్లాక్ డిస్‌ప్లే, 8.7 మెగా పిక్సల్ కెమెరా (ప్యూర్ వ్యూ బ్రాండ్), 1.2 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 1.5గిగాహెర్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
లూమియా 820:
4.3 అంగుళాల ఆమోల్డ్ క్లియర్ బ్లాక్ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్(రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్), 1.5గిగాహెర్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాడెన్ ఎస్4 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, 8 మెగా పిక్సల్ కెమెరా(ప్యూర్ వ్యూ టెక్నాలజీ),
వీజీఏ ఫ్రంట్ కెమెరా(వీడియో కాలింగ్), నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 1650ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications