రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న స్మార్ట్‌ఫోన్‌లు..టాబ్లెట్‌ల వివరాలు!
ఆమోజన్ కైండిల్ ఫైర్ హైడెఫినిషన్ అండ్ కైండిల్ పేపర్ వైట్ (Amazon Kindle Fire HD and Kindle Paperwhite):

రెండు వర్షన్‌లలో డిజైన్ కాబడిన ఈ టాబ్లెట్‌లను సెప్టంబర్ 6న ఆవిష్కరించారు. 7 అంగుళాల కైండిల్ ఫైర్ హైడెఫినిషన్ టాబ్లెట్‌లు 1280 x 800పిక్సల్ రిసల్యూషన్‌తో కూడిన ఐపీఎష్ డిస్‌ప్లేలను కలిగి ఉన్నాయి. 1.2గిగాహెర్జ్ డ్యూయల్ కోర్ TI OMAP4460 ప్రాసెసర్‌ను వినియోగించారు. ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, మరో వర్షన్ కైండిల్ హైడెఫినిషన్ టాబ్లెట్ 8.9 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. రిసల్యూషన్ సామర్ధ్యం 1920 x 1200పిక్సల్స్, 1.5గిగాహెర్జ్ డ్యూయల్ కోర్ TI OMAP 4470 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం.
ఈ హైడెఫినిషన్ టాబ్లెట్‌లతో పాటు ఆమోజన్, కైండిల్ పేపర్ వైట్ పేరుతో కొత్త వర్షన్ ఈ-బుక్ రీడర్ ను ఆవిష్కరించింది. కైండిల్ పేపర్ వైట్ గా డిజైన్ కాబడిన ఈ గ్యాడ్జెట్ డిస్ ప్లే పరిమాణం 6 అంగుళాలు, 2జీబి ఆన్ బోర్డ్ స్టోరేజ్, వై-పై ఇంకా 3జీ వేరియంట్ లలో ఈ డివైజ్ లభ్యమవుతుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications