Home
Mobile

రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న స్మార్ట్‌ఫోన్‌లు..టాబ్లెట్‌ల వివరాలు!

By Super

Next »

« Previous

మోటరోలా డ్రాయిడ్ రాజర్ స్మార్ట్‌ఫోన్స్ (Motorola Droid Razr Smartphones):

razrs1

న్యూయార్క్ నగరంలో సెప్టంబర్5న నిర్వహించిన చేసిన ప్రత్యేక కార్యక్రమంలో దిగ్గజ యూఎస్ మొబైల్ మేకర్ మోటరోలా (Motorola)తన డ్రాయిడ్ సిరీస్ నుంచి మూడు సరికొత్త స్మార్ట్ ఫోన్‌లను ఆవిష్కరించింది. వాటి వివరాలు..

డ్రాయిడ్ రాజర్ హెచ్‌డి (Droid Razr HD):

ఆండ్రాయిడ్ 4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, 4.7 అంగుళాల ఎడ్జ్ టూ ఎడ్జ్ సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 16జీబి ఆన్‌బోర్డ్ మెమెరీ, 2500ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.

డ్రాయిడ్ రాజర్ మ్యాక్స్ హెచ్‌డి (While, Droid Razr Maxx HD):

ఆండ్రాయిడ్ 4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, 4.7 అంగుళాల ఎడ్జ్ టూ ఎడ్జ్ సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 16జీబి ఆన్‌బోర్డ్ మెమెరీ, 3,300ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.

డ్రాయిడ్ రాజర్ ఎమ్ (Droid Razr M):

ఆండ్రాయిడ్ 4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, 4.3 అంగుళాల సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 540 x 960పిక్సల్స్), 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.5గిగాహెర్జ్ డ్యూయల్ కోర్ క్రెయిట్ ప్రాసెసర్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, 1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, 32జీబి ఎక్స‌ప్యాండబుల్ మెమెరీ, 2,000 ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.

Next »

« Previous

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
• Block for 8 hours
• Block for 12 hours
• Block for 24 hours
• Don't block
Gender
Select your Gender
• Male
• Female
• Others
Age
Select your Age Range
• Under 18
• 18 to 25
• 26 to 35
• 36 to 45
• 45 to 55
• 55+
X