రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న స్మార్ట్‌ఫోన్‌లు..టాబ్లెట్‌ల వివరాలు!
మైక్రోమ్యాక్స్ ఏ87 నింజా 4

4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (800 × 480పిక్సల్ రిసల్యూషన్), 1గిగాహెర్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్, 1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 2.3.5 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం. ధర రూ.5,999.
మైక్రోమ్యాక్స్ ఏ25 స్మార్టీ :
2.8 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 240 x 320పిక్సల్స్), 1గిగాహెర్జ్ ప్రాసెసర్, 256ఎంబీ ర్యామ్, 120ఎంబీ ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,1.3 మెగా పిక్సల్ కెమెరా, 1280ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 2.3.6 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం. ధర రూ.3,899.
మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ ఆల్ఫా :
7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్(రిసల్యూషన్ 800 x 480పిక్సల్ రిసల్యూషన్), ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెర్జ్ ప్రాసెసర్, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 512ఎంబీ ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 2,800ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ధర రూ.5,999.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications