Home
Mobile

రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న స్మార్ట్‌ఫోన్‌లు..టాబ్లెట్‌ల వివరాలు!

By Super

Next »

« Previous

మిలాగ్రో టాబ్లెట్స్ (Milagrow Tablets):

milagrow-windows-tabtop1

విండోస్ అదేవిధంగా ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌ల పై స్పందించే రెండు సరికొత్త టాబ్లెట్‌లను మిలాగ్రో ఆవిష్కరించింది. వాటి వివరాలు...

కుపా ట్యాబ్ టాప్ ఎక్స్11 :

10 అంగుళాల హైఫినిషన్ డిస్ ప్లే(రిసల్యూషన్ 1366 × 768పిక్సల్స్), డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16/128జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వర్షన్స్, 1440ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ, విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టిం, 64జీబి వర్షన్ ధర రూ.54,990, 128 జీబి వర్షన్ ధర రూ.66,990.

ట్యాబ్ టాప్ 10.4:

9.7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, డిస్‌ప్లే రిసల్యూషన్ 1024 x 780పిక్సల్స్, 1.2గిగాహెర్జ్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 8000ఎమ్ఏహెచ్ లిపో బ్యాటరీ, ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, ధర రూ.22,900.

Next »

« Previous

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
• Block for 8 hours
• Block for 12 hours
• Block for 24 hours
• Don't block
Gender
Select your Gender
• Male
• Female
• Others
Age
Select your Age Range
• Under 18
• 18 to 25
• 26 to 35
• 36 to 45
• 45 to 55
• 55+
X