Just In
- 4 hrs ago
Android హోమ్ స్క్రీన్‌లో గూగుల్ పాస్వర్డ్ మేనేజర్ షార్ట్‌కట్‌ని ఉంచడం ఎలా?
- 6 hrs ago
ఇనుములో ఓ హృదయం మొలిచెనే.. Xiaomi నుంచి తొలి హ్యుమనాయిడ్ రోబో!
- 6 hrs ago
రియల్‌మి కంపెనీ 2022లో ఎన్ని 5G ఫోన్లను లాంచ్ చేయనున్నదో తెలుసా?
- 23 hrs ago
OnePlus 10T 5G కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్లో బగ్ సమస్యలకు చెక్...
Don't Miss
- Lifestyle
Glass Skin: చర్మం అద్దంలా మెరిసిపోవాలా.. ఇలా చేయండి
- News
సోనియాగాంధీ పావులు... ప్రియాంక అంగీకారం?? ఆ రాష్ట్రంపై పట్టుకు పడుతున్న అడుగులు
- Finance
5G Jobs: 5G రాకతో కొత్త కొలువులు.. రానున్న మూడు నెలల్లో.. వీరికే అధిక డిమాండ్..
- Sports
Salman Butt : టీమిండియా పాలసీ సూపర్.. జట్టుకు ఢోకా లేదు
- Movies
Laal Singh Chaddha Day 3 collections: పెరగని బాక్సాఫీస్ నెంబర్స్.. ఇలా అయితే కష్టమే?
- Automobiles
హోండా సిబి300ఎఫ్ టెస్ట్ రైడ్ రివ్యూ.. బోరింగ్ క్లాసిక్ బైక్‌లను పక్కన పెట్టి, ఈ స్పోర్టీ స్ట్రీట్ ఫైటర్‌ను ఎక్
- Travel
పర్యాటకులను ఆకర్షించే మేఘ్ మలహర్ పర్వ విశేషాలు!
12GB ర్యామ్ కలిగిన బెస్ట్ మొబైల్స్ కోసం చూస్తున్నారా..!
ఇటీవలి కాలంలో స్మార్ట్ ఫోన్ యూజర్లందరూ మంచి ర్యామ్ కెపాసిటీ కలిగిన మొబైల్స్ ను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. వినియోగదారుల ఆసక్తి అనుగుణంగా కంపెనీలు సైతం అలా ర్యామ్ కెపాసిటీలను పెంచుతూ రకరకాల మోడల్స్ మొబైల్స్ ను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే 12జీబీ ర్యామ్ కెపాసిటీతో పలు కంపెనీల మొబైల్స్ యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. Vivo కంపెనీ కూడా 12జీబీ ర్యామ్ కెపాసిటీతో భారత్‌లో పలు మోడల్స్ మొబైల్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. అలాంటి కొన్ని మొబైల్స్ గురించి వాటి ఫీచర్ల గురించి ఇప్పుడు చర్చించుకుందాం. ఆ జాబితాలో Vivo X80 Pro 5G, Vivo V23 5G, Vivo V23 Pro 5G సహా పలు మొబైల్స్ ఉన్నాయి.

Vivo X80 Pro 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:
ఈ మొబైల్ ధర రూ.79,999
ఈ మొబైల్ కు 6.78 అంగుళాల క్వాడ్ HD+ E5 AMOLED LTPO పానెల్ డిస్ప్లేను అందిస్తున్నారు. ఇది Octa Core Dimensity 9000 4nm ప్రాసెసర్ కలిగి ఉంది. ఇది 12జీబీ ర్యామ్, 256జీబీ|512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీలను కలిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పనిచేస్తుంది. దీనికి బ్యాక్ సైడ్ నాలుగు కెమెరాల ఫీచర్‌ను కల్పించారు. ప్రధానం 50MP + 48MP + 12MP + 8MP క్వాలిటీతో కెమెరాలని ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మరియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 32 మెగా పిక్సల్ క్వాలిటీ గల కెమెరా సౌకర్యం కల్పించారు. ఇక ఛార్జ్ విషయానికొస్తే 4700mAh సామర్థ్యం గల బ్యాటరీని అందిస్తున్నారు. ఇది డ్యుయల్ సిమ్ సదుపాయాన్ని కలిగి ఉంది. ఈ డివైజ్ (IP68) వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని కలిగి ఉంది.

Vivo V23 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:
ఈ మొబైల్ ధర రూ.34,990
ఈ మొబైల్ కు 6.44 అంగుళాల ఫుల్ HD+ AMOLED పానెల్ డిస్ప్లేను అందిస్తున్నారు. ఇది Octa Core with MediaTek Dimensity 920 6nm ప్రాసెసర్ కలిగి ఉంది. ఇది 12జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీలను కలిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పనిచేస్తుంది. దీనికి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరాల ఫీచర్‌ను కల్పించారు. ప్రధానం 64MP + 8MP + 2MP క్వాలిటీతో కెమెరాలని ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మరియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 50 మెగా పిక్సల్, 8 మెగా పిక్సెల్ క్వాలిటీ గల కెమెరా సౌకర్యం కల్పించారు. ఇక ఛార్జ్ విషయానికొస్తే 4200mAh సామర్థ్యం గల బ్యాటరీని అందిస్తున్నారు. ఇది డ్యుయల్ సిమ్ సదుపాయాన్ని కలిగి ఉంది.

Vivo V23 Pro 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:
ఈ మొబైల్ ధర రూ.43,990
ఈ మొబైల్ కు 6.56 అంగుళాల ఫుల్ HD+ AMOLED పానెల్ డిస్ప్లేను అందిస్తున్నారు. ఇది Octa Core MediaTek Dimensity 1200-AI 6nm ప్రాసెసర్ కలిగి ఉంది. ఇది 12జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీలను కలిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పనిచేస్తుంది. దీనికి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరాల ఫీచర్‌ను కల్పించారు. ప్రధానం 108MP + 8MP + 2MP క్వాలిటీతో కెమెరాలని ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మరియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 50 మెగా పిక్సల్, 8 మెగా పిక్సెల్ క్వాలిటీ గల కెమెరా సౌకర్యం కల్పించారు. ఇక ఛార్జ్ విషయానికొస్తే 4300mAh సామర్థ్యం గల బ్యాటరీని అందిస్తున్నారు. ఇది డ్యుయల్ సిమ్ సదుపాయాన్ని కలిగి ఉంది.

Vivo X80 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:
ఈ మొబైల్ ధర రూ.54,999
ఈ మొబైల్ కు 6.78 అంగుళాల ఫుల్ HD+ E5 AMOLED HDR10+ పానెల్ డిస్ప్లేను అందిస్తున్నారు. ఇది Octa Core Dimensity 9000 4nm ప్రాసెసర్ కలిగి ఉంది. ఇది 12జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీలను కలిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పనిచేస్తుంది. దీనికి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరాల ఫీచర్‌ను కల్పించారు. ప్రధానం 108MP + 12MP + 12MP క్వాలిటీతో కెమెరాలని ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మరియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 32 మెగా పిక్సల్ క్వాలిటీ గల కెమెరా సౌకర్యం కల్పించారు. ఇక ఛార్జ్ విషయానికొస్తే 4500mAh సామర్థ్యం గల బ్యాటరీని అందిస్తున్నారు. ఇది డ్యుయల్ సిమ్ సదుపాయాన్ని కలిగి ఉంది.

Vivo X70 Pro ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:
ఈ మొబైల్ ధర రూ.46,990
ఈ మొబైల్ కు 6.56 అంగుళాల ఫుల్ HD+ AMOLED HDR10+ పానెల్ డిస్ప్లేను అందిస్తున్నారు. ఇది Octa Core MediaTek Dimensity 1200 6nm ప్రాసెసర్ కలిగి ఉంది. ఇది 12జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీలను కలిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్ పై పనిచేస్తుంది. దీనికి బ్యాక్ సైడ్ నాలుగు కెమెరాల ఫీచర్‌ను కల్పించారు. ప్రధానం 50MP + 12MP + 12MP + 8MP క్వాలిటీతో కెమెరాలని ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మరియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 32 మెగా పిక్సల్ క్వాలిటీ గల కెమెరా సౌకర్యం కల్పించారు. ఇక ఛార్జ్ విషయానికొస్తే 4450mAh సామర్థ్యం గల బ్యాటరీని అందిస్తున్నారు. ఇది డ్యుయల్ సిమ్ సదుపాయాన్ని కలిగి ఉంది.

Vivo X60 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:
ఈ మొబైల్ ధర రూ.46,990
ఈ మొబైల్ కు 6.56 అంగుళాల ఫుల్ HD+ E3 AMOLED పానెల్ డిస్ప్లేను అందిస్తున్నారు. ఇది Octa-Core Snapdragon 870 7nm ప్రాసెసర్ కలిగి ఉంది. ఇది 12జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీలను కలిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్ పై పనిచేస్తుంది. దీనికి బ్యాక్ సైడ్ నాలుగు కెమెరాల ఫీచర్‌ను కల్పించారు. ప్రధానం 48MP + 13MP + 13MP క్వాలిటీతో కెమెరాలని ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మరియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 32 మెగా పిక్సల్ క్వాలిటీ గల కెమెరా సౌకర్యం కల్పించారు. ఇక ఛార్జ్ విషయానికొస్తే 4300mAh సామర్థ్యం గల బ్యాటరీని అందిస్తున్నారు. ఇది డ్యుయల్ సిమ్ సదుపాయాన్ని కలిగి ఉంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
44,999
-
15,999
-
20,449
-
7,332
-
18,990
-
31,999
-
54,999
-
17,091
-
17,091
-
13,999
-
31,830
-
31,499
-
26,265
-
24,960
-
21,839
-
15,999
-
11,570
-
11,700
-
7,070
-
7,086