ఐస్‌క్రీమ్‌కి భలే డిమాండ్!!!

Posted By: Super

ఐస్‌క్రీమ్‌కి భలే డిమాండ్!!!

 

ఆండ్రాయిడ్ ఆధునిక వెర్షన్ ఆపరేటింగ్ సిస్టం ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టంకు ప్రపంచ వ్యాప్తంగా అనూహ్య ఆదరణ లభిస్తోంది. ప్రముఖ కంపెనీలు మొదలుకుని  చిన్న తరహా పరిశ్రమల వరకు ఈ వోఎస్‌ను అప్‌డేట్ చేసుకునేందుకు  తహతహ లాడుతున్నాయి.  మన్నిక విషయంలో నెం.1 స్థానాన్ని అధిరోహించిన హెచ్‌‍టీసీ  తమ స్మార్ట్‌ఫోన్‌లకు ఐసీహెచ్ అప్‌డేట్ ప్రకటించింది. ఆ ఫోన్‌ల వివరాలను మీ ముందుంచుతున్నాం.

ఐసీహెచ్ అప్‌డేట్ పొందే స్మార్ట్‌ఫోన్ పేర్లు:

*  డ్రాయిడ్ ఇన్‌క్రెడిబుల్ 2,

*  అమేజ్ 4జీ,

*  డిజైర్ ఎస్,

*  ఇవో 3డి,

*  ఇవో డిజైన్ 4జీ,

*  ఇన్‌క్రెడిబుల్ ఎస్,

*  సెన్సేషన్,

*  సెన్సేషన్ ఎక్స్‌ఎల్,

*  సెన్నేషన్ 4జీ.

*  సెన్సేషన్ ఎక్స్‌ఈ,

*  రైడర్,

*  రిజౌండ్,

*  రైమ్,

*  థండర్ బోల్డ్,

*  వివిడ్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot