ఈ Smartphone ల‌పై భారీగా ధ‌ర త‌గ్గింపు.. ఇదే మంచి అవ‌కాశం!

|

రాబోయే కొద్ది రోజుల్లో అనేక కంపెనీల‌కు చెందిన ప‌లు కొత్త మోడ‌ల్ smartphoneలు లాంచ్ కోసం సిద్ధంగా ఉన్నాయి. అయితే, కొత్త smartphoneలు లాంచ్ అయినప్పుడు, కొంచెం పాత మోడల్‌లు సాధారణంగా ధర తగ్గింపును పొందుతాయి. అలాగే ఇప్పుడు కూడా అనేక కంపెనీల‌కు చెందిన కొత్త మోడ‌ల్స్ విడుద‌ల కానున్న త‌రుణంలో అత్యుత్త‌మ పాత మోడ‌ల్స్‌పై ధ‌ర త‌గ్గింపును క‌లిగి ఉన్నాయి.

 
ఈ Smartphone ల‌పై భారీగా ధ‌ర త‌గ్గింపు.. ఇదే మంచి అవ‌కాశం!

అందులో భాగంగా ఇప్పుడు మొబైల్ కొనుగోలు చేయాల‌ని ఎదురు చూస్తున్న వారిని దృష్టిలో ఉంచుకుని మేం ధర తగ్గింపును పొందిన స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను రూపొందించాం. ఇందులో Apple, OnePlus, Samsung, Vivo మరియు మరిన్నింటి వంటి అగ్ర బ్రాండ్‌ల డివైజ్‌లు ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశంలో కొనుగోలు చేయడానికి ధర తగ్గింపుతో అందుబాటులో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ల జాబితా గురించి మీరు తెలుసుకోవలసిన ప్ర‌తి ఒక్క‌టీ ఇక్క‌డ అందిస్తున్నాం. ఓ లుక్కేయండి.

iPhone 14 లాంచ్‌కు ముందు iPhone 13 పై ఆ కంపెనీ భారీ తగ్గింపును అందిస్తోంది. గతంలో ఐఫోన్ 13 ధర రూ.79,900 మరియు ఇప్పుడు రూ.65,999 కి అందుబాటులో ఉంది. అదేవిధంగా OnePlus Nord CEని కొనుగోలుదారులు ధ‌ర త‌గ్గింపుతో రూ.19,999 కి కొనుగోలు చేయ‌వ‌చ్చు. Samsung కంపెనీకి చెందిన Galaxy F42 ధర తగ్గింపుతో రూ.17,999లకు అందుబాటులో ఉంది. అదేవిధంగా, Samsung Galaxy A53, Galaxy A03 మరియు Galaxy F22 భారీ తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి.

Apple iPhone 13:

Apple iPhone 13:

Apple కంపెనీకి చెందిన ఈ iPhone 13 మోడ‌ల్ మొబైల్ లాంచ్ ధ‌ర వ‌చ్చేసి రూ.79,900 గా నిర్ణ‌యించారు. కానీ, ప్ర‌స్తుతం ఇది ధ‌ర త‌గ్గింపులో భాగంగా రూ.65,999 కి కొనుగోలుదారుల‌కు అందుబాటులో ఉంది.

Apple iPhone 12:

Apple iPhone 12:

Apple కంపెనీకి చెందిన ఈ iPhone 12 మోడ‌ల్ మొబైల్ లాంచ్ ధ‌ర వ‌చ్చేసి రూ.69,900 గా నిర్ణ‌యించారు. కానీ, ప్ర‌స్తుతం ఇది ధ‌ర త‌గ్గింపులో భాగంగా రూ.46,700 (అన్ని ఆఫ‌ర్లు క‌లుపుకుని) కి కొనుగోలుదారుల‌కు అందుబాటులో ఉంది.

OnePlus Nord CE 2 Lite 5G:
 

OnePlus Nord CE 2 Lite 5G:

* OnePlus కంపెనీకి చెందిన ఈ Nord CE 2 Lite 5G మోడ‌ల్ మొబైల్ (6జీబీ వేరియంట్‌)లాంచ్ ధ‌ర వ‌చ్చేసి రూ.19,999 గా నిర్ణ‌యించారు. కానీ, ప్ర‌స్తుతం ఇది ధ‌ర త‌గ్గింపులో భాగంగా రూ.18,999 కి కొనుగోలుదారుల‌కు అందుబాటులో ఉంది.

* OnePlus కంపెనీకి చెందిన ఈ Nord CE 2 Lite 5G మోడ‌ల్ మొబైల్ (8జీబీ వేరియంట్‌)లాంచ్ ధ‌ర వ‌చ్చేసి రూ.21,999 గా నిర్ణ‌యించారు. కానీ, ప్ర‌స్తుతం ఇది ధ‌ర త‌గ్గింపులో భాగంగా రూ.20,999 కి కొనుగోలుదారుల‌కు అందుబాటులో ఉంది.

Samsung Galaxy F42 :

Samsung Galaxy F42 :

* Samsung కంపెనీకి చెందిన ఈ Galaxy F42 మోడ‌ల్ మొబైల్ (6జీబీ వేరియంట్‌) లాంచ్ ధ‌ర వ‌చ్చేసి రూ.20,999 గా నిర్ణ‌యించారు. కానీ, ప్ర‌స్తుతం ఇది ధ‌ర త‌గ్గింపులో భాగంగా రూ.17,999 కి కొనుగోలుదారుల‌కు అందుబాటులో ఉంది.

* Samsung కంపెనీకి చెందిన ఈ Galaxy F42 మోడ‌ల్ మొబైల్ (8జీబీ వేరియంట్‌) లాంచ్ ధ‌ర వ‌చ్చేసి రూ.22,999 గా నిర్ణ‌యించారు. కానీ, ప్ర‌స్తుతం ఇది ధ‌ర త‌గ్గింపులో భాగంగా రూ.19,999 కి కొనుగోలుదారుల‌కు అందుబాటులో ఉంది.

Samsung Galaxy A53 5G:

Samsung Galaxy A53 5G:

* Samsung కంపెనీకి చెందిన ఈ Galaxy A53 5G మోడ‌ల్ మొబైల్ (6జీబీ వేరియంట్‌) లాంచ్ ధ‌ర వ‌చ్చేసి రూ.34,999 గా నిర్ణ‌యించారు. కానీ, ప్ర‌స్తుతం ఇది ధ‌ర త‌గ్గింపులో భాగంగా రూ.31,999 కి కొనుగోలుదారుల‌కు అందుబాటులో ఉంది.

* Samsung కంపెనీకి చెందిన ఈ Galaxy A53 5G మోడ‌ల్ మొబైల్ (8జీబీ వేరియంట్‌) లాంచ్ ధ‌ర వ‌చ్చేసి రూ.35,999 గా నిర్ణ‌యించారు. కానీ, ప్ర‌స్తుతం ఇది ధ‌ర త‌గ్గింపులో భాగంగా రూ.32,999 కి కొనుగోలుదారుల‌కు అందుబాటులో ఉంది.

Samsung Galaxy A03:

Samsung Galaxy A03:

* Samsung కంపెనీకి చెందిన ఈ Galaxy A03 మోడ‌ల్ మొబైల్ లాంచ్ ధ‌ర వ‌చ్చేసి రూ.10,999 గా నిర్ణ‌యించారు. కానీ, ప్ర‌స్తుతం ఇది ధ‌ర త‌గ్గింపులో భాగంగా రూ.9,514 కి కొనుగోలుదారుల‌కు అందుబాటులో ఉంది.

Samsung Galaxy F22:

Samsung Galaxy F22:

* Samsung కంపెనీకి చెందిన ఈ Galaxy F22 మోడ‌ల్ మొబైల్ లాంచ్ ధ‌ర వ‌చ్చేసి రూ.12,499 గా నిర్ణ‌యించారు. కానీ, ప్ర‌స్తుతం ఇది ధ‌ర త‌గ్గింపులో భాగంగా రూ.10,499 కి కొనుగోలుదారుల‌కు అందుబాటులో ఉంది.

Vivo V23e 5G:

Vivo V23e 5G:

* Vivo కంపెనీకి చెందిన ఈ V23e 5G మోడ‌ల్ మొబైల్ లాంచ్ ధ‌ర వ‌చ్చేసి రూ.25,990 గా నిర్ణ‌యించారు. కానీ, ప్ర‌స్తుతం ఇది ధ‌ర త‌గ్గింపులో భాగంగా రూ.24,999 కి కొనుగోలుదారుల‌కు అందుబాటులో ఉంది.

Oppo Reno 7 Pro:

Oppo Reno 7 Pro:

* Oppo కంపెనీకి చెందిన ఈ Reno 7 Pro మోడ‌ల్ మొబైల్ లాంచ్ ధ‌ర వ‌చ్చేసి రూ.39,999 గా నిర్ణ‌యించారు. కానీ, ప్ర‌స్తుతం ఇది ధ‌ర త‌గ్గింపులో భాగంగా రూ.36,999 కి కొనుగోలుదారుల‌కు అందుబాటులో ఉంది.

 

Best Mobiles in India

English summary
List Of Smartphones That Received Price Cuts: iPhone 13, iPhone 12, OnePlus Nord CE 2 Lite, And More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X