స్మార్ట్‌ఫోన్‌లు.. టాబ్లెట్‌లు (డిసెంబర్ తొలివారం)!
నోకియా లూమియా 620 (Nokia Lumia 620):

యూత్‌ను టార్గెట్ చేస్తూ నోకియా డిజైన్ చేసిన విండోస్ ఫోన్ 8 స్మార్ట్‌ఫోన్ లూమియా 620 దేశీయ మార్కెట్లో జనవరి నుంచి లభ్యంకానుంది. ధర రూ.12,450. ఈ డివైజ్‌లో నిక్షిప్తం చేసిన కెమెరా స్సెసిఫికేషన్‌లు క్వాలిటీ ఫోటోగ్రఫీని చేరువచేస్తాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు. లూమియా 620 కీలక ఫీచర్లు…… 3.8 అంగుళాల టీఎఫ్టీ డబ్ల్యూవీజీఏ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్, క్లియర్ బ్లాక్ టెక్నాలజీ, 1గిగాహెడ్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), వీజీఏ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 512ఎంబి ర్యామ్, 8జీబి మాస్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 7జీబి మైక్రోసాఫ్ట్ స్కై డ్రైవ్ స్టోరేజ్, 1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ, వై-ఫై ఇంకా బ్లూటూత్ కనెక్టువిటీ ఫీచర్లు, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్.
డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు (5,000 ధరల్లో)
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications