స్మార్ట్‌ఫోన్‌లు.. టాబ్లెట్‌లు (డిసెంబర్ తొలివారం)!
ఫుజిట్సు స్టైలిస్టిక్ క్యూ702ఎస్ యూ (Fujitsu Stylistic Q702su):

ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్ ఫుజిట్సు (Fujitsu) విండోస్ 8 ఆధారితంగా స్పందించే సరికొత్త హైబ్రీడ్ కంప్యూటింగ్ డివైజ్ ను మార్కెట్లోకి తెచ్చింది. డివైజ్ పేరు ‘స్టైలిస్టిక్ క్యూ702’(STYLISTIC Q702)ఈ బహుళ ఉపయోగకర కంప్యూటింగ్ పరికరాన్ని టాబ్లెట్ అలానే నోట్ బుక్ లా ఉపయోగించుకోవచ్చు. ధర రూ.69,000 (కీబోర్డ్ ఇతర పన్నులు కలుపుకుని).
డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు (5,000 ధరల్లో)
స్సెసిఫికేషన్ లు:
- విండోస్ 8 ఆపరటింగ్ సిస్టం,
- ఎల్ఈడి బాక్లిట్ ఐపీఎస్ యాంటీ-గ్లేర్ 11.6 అంగుళాల హైడెఫినిషన్ డ్యూయల్ డిజిటైజర్ మల్టీ-టచ్ డిస్ ప్లే, పెన్ ఇంకా టచ్ ఇన్ పుట్,
- కీబోర్డ్ డాకింగ్ స్టేషన్ (4 – సెల్ బ్యాటరీ), ల్యాన్ పోర్ట్ (ఆర్ జే-45) ఇంకా ఎక్సటర్నల్ డిస్ ప్లే సపోర్ట్ (వీజీఏ),
- యూఎస్బీ (2.0, 3.0), హెచ్ డిఎమ్ఐ, ఎస్ డి/ఎస్ డిహెచ్ సీ,స
- ఆప్షనల్ 3జీ/యూఎమ్ టీఎస్, 4జీ/ఎల్ టీఈ మొబైల్ బ్రాండ్ బ్యాండ్ సపోర్ట్,
- యాక్సిలరోమీటర్, గైరోమీటర్, మ్యాగ్నో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్స్,
- ఫ్రంట్ ఇంకా రేర్ ఫేసింగ్ కెమెరా.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications