ఈ వారం విడుదలైన స్మార్ట్‌ఫోన్‌లు.. టాబ్లెట్‌లు!
హెచ్‌టీసీ వన్‌ఎక్స్+:

హెచ్‌టీసీ వన్ ఎక్స్‌కు అప్‌గ్రేడెడ్ వర్షన్‌గా రూపుదిద్దుకున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను గడిచిన మంగళవారం ఆవిష్కరించారు. వేగవంతమైన ప్రాసెసర్, మెరుగైన ఇంటర్నల్ స్టోరేజ్, పెద్దదైన బ్యాటరీ, 4జీ సపోర్ట్ వంటి ప్రత్యేకతలు ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లో ఒదిగి ఉన్నాయి.
ఫీచర్లు:
చుట్టుకొలత 134.36 x 69.9 x 8.9మిల్లీమీటర్లు,
బరువు 135 గ్రాములు,
4.7 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ 2 కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్).
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 2,
క్వాడ్ కోర్ 1.7గిగాహెడ్జ్ ఎన్-విడియా టెగ్రా3 ఏపీ37 ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.6 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా(వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
1జీబి ర్యామ్,
64జీబి ఇంటర్నల్ మెమెరీ,
2100ఎమ్ఏహెచ్ లిపో బ్యాటరీ,
బ్యాటరీ ఆఫర్ చేసే టాక్‌టైమ్ 6 గంటలు,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్,
బ్లూటూత్ 4.0,
ఏపీటీఎక్స్, 4జీ ఎల్‌టీఈ, వైఫై ఐఈఈఈ 802.11 a/b/g/n,
డీఎల్ఎన్ఏ,
మైక్రోయూఎస్బీ 2.0.


Click it and Unblock the Notifications







