Home
Mobile

ఈ వారం విడుదలైన స్మార్ట్‌ఫోన్‌లు.. టాబ్లెట్‌లు!

By Super

Next »

« Previous

కార్బన్ ఏ7+ (Karbonn A7+):

{image-karbonn-A7+.2.jpg telugu.gizbot.com}

కార్బన్ మొబైల్స్ తాజాగా ‘కార్బన్ ఏ7+’ పేరుతో సరికొత్త ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. కార్బన్ ఏ7కు అప్‌గ్రేడెడ్ వర్షన్‌గా విడుదలైన ఈ డివైజ్ శక్తివంతమైన ప్రాసెసర్‌ను ఒదిగి ఉంది.ఇతర ప్రత్యేకతలను పరిశీలిస్తే…

3.5 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ సామర్ధ్యం 320 x 480), ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ 2.3.6 ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెడ్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్ (గ్రాఫిక్ యూనిట్ అనుసంధానితం), 5 మెగా పిక్సల్ కెమెరా (డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్),

వీజీఏ ఫ్రంట్ కెమెరా, డ్యూయల్ సిమ్ స్టాండ్‌బై, 7.2ఎంబీపీఎస్ హెచ్‌ఎస్‌డీపీఏ 3జీ కనెక్టువిటీ, ఎడ్జ్, జీపీఆర్ఎస్, వై-ఫై, వై-ఫై హాట్ స్పాట్, బ్లూటూత్ వీ2.1, యూఎస్బీ 2.0, 512ఎంబీ ర్యామ్, 157ఎంబీ యూజబుల్ ఇంటర్నల్ మెమెరీ,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, జీపీఎస్ గూగుల్ మ్యాప్స్ సపోర్ట్, జీ-సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, లైట్ సెన్సార్, 1420ఎమ్ఏహెచ్ బ్యాటరీ, కార్బన్ ఏ7+ ఇండియన్ మార్కెట్ ధర రూ. 6,490.

వివిధ ఆన్‌లైన్ రిటైలర్ల వద్ద కార్బన్ ఏ7+ ధర:

ఫ్లిప్‌కార్డ్ – రూ.6,990,

సాహోలిక్ – రూ.6,490,

ఇన్ఫీబీమ్ - రూ.6,899,

స్నాప్‌డీల్ – రూ.6,815.

Next »

« Previous

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
• Block for 8 hours
• Block for 12 hours
• Block for 24 hours
• Don't block
Gender
Select your Gender
• Male
• Female
• Others
Age
Select your Age Range
• Under 18
• 18 to 25
• 26 to 35
• 36 to 45
• 45 to 55
• 55+
X