ఈ వారం విడుదలైన స్మార్ట్‌ఫోన్‌లు.. టాబ్లెట్‌లు!
వికెడ్‌లీక్ వామ్మి డిజైర్ ఇంకా అతినా (Wicked Leak Wammy Desire and Wammy Athena):

వికెడ్‌లీక్ వామ్మి డిజైర్:
ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 7 అంగుళాల కెపాసిటివ్ 5 పాయింట్ టచ్‌స్ర్కీన్, డ్యూయల్ కోర్ 1.5గిగాహెడ్జ్ ఆర్మ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్. 400 మాలీ కోర్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి డీడీఆర్3 ర్యామ్, 3జీ వయా డాంగిల్, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 8జీబి ఇన్-బుల్ట్ స్టోరేజ్, 32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, హెచ్‌డిఎమ్ఐ సపోర్ట్, 3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ధర రూ.6,499.ప్రీ-ఆర్డర్‌లు ప్రారంభమయ్యాయి.
లింక్ అడ్రస్:
వికెడ్‌లీక్ వామ్మీ అతినా:
ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 9.7 అంగుళాల ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, డ్యూయల్ కోర్ 1.5గిగాహెడ్జ్ ప్రాసెసర్, 1జీబి డీడీఆర్3 ర్యామ్, 3జీ వయా డాంగిల్, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఇంకా రేర్ కెమెరా, 16జీబి ఇన్-బుల్ట్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, హెచ్‌డిఎమ్ఐ సపోర్ట్, 8000ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ధర రూ.13,999. ప్రీ-ఆర్డర్‌లు ప్రారంభమయ్యాయి.
లింక్ అడ్రస్:
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications