ఈ వారం విడుదలైన స్మార్ట్‌ఫోన్‌లు.. టాబ్లెట్‌లు!
ఈకెన్ లియోపార్డ్ ఆండ్రాయిడ్ టాబ్లెట్స్ (EKEN Leopard Android Tablets):

హాంకాంగ్ దేశానికి చెందిన ప్రముఖ టాబ్లెట్ కంప్యూటర్ల తయారీ సంస్థ ‘ఈకెఈఎన్ ఎలక్ట్ర్రానిక్స్’ (EKEN Electronics) భారత్‌లో తక్కువ ధర టాబ్లెట్ పీసీలను ఆవిష్కరించింది. ‘ఈకెఈఎన్ లియోపార్డ్’(‘EKEN Leopard’) బ్రాండ్ క్రింద విడుదలైన ఈ ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ల ధరలు వివిధ శ్రేణులను బట్టి రూ.6,900- రూ.11,999 మధ్య ఉంటాయి.
బడ్జెట్ ఫ్రెండ్లీ టాబ్లెట్ పీసీలకు భారత్ వంటి మార్కెట్లలో అధిక డిమాండ్ నెలకున్న నేపధ్యంలో ఈ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టినట్లు ఈకెఈఎన్ ఎలక్ట్ర్రానిక్స్ సీఈవో ఎడిసన్ చాంగ్ తెలిపారు. ఈ టాబ్లెట్ కంప్యూటర్ల విక్రయాల్లో భాగంగా ఈకెఈఎన్ సంస్థ కేరళకు చెందిన ఆల్డోస్ గ్టేర్ ట్రేడ్ & ఎక్స్‌పోర్ట్స్‌తో ఒప్పందం ఏర్పరుచుకుంది. ముందుగా వీటిని కేరళలో విక్రయించనున్నారు.
ఫీచర్లు: ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, స్ర్కీన్ వేరియంట్స్ (7 అంగుళాలు, 8 అంగుళాల, 9.7 అంగుళాలు), 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 3జీ కనెక్టువిటీ, జీపీఎస్, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్), 1080పిక్సల్ హైడెఫినిషన్ వీడియో ప్లేబ్యాక్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, బరువు 230 గ్రాములు, గూగుల్ ప్లేస్టోర్.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications