ఈ వారం విడుదలైన స్మార్ట్‌ఫోన్‌లు.. టాబ్లెట్‌లు!
ఇంటెక్స్ ఐబడ్డీ 7.2 (Intex I Buddy 7.2):

‘ఇంటెక్స్ ఐబడ్డీ 7.2’(Intex I Buddy 7.2) టాబ్లెట్ పీసీలను ప్రత్యేకించి తమ వెబ్‌సైట్‌లో అమ్మకానికి ఉంచినట్లు ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ‘స్నాప్‌డీల్ డాట్ కామ్’(Snapdeal.com) తన అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఆండ్రాయిడ్ ఆధారితంగా స్పందించే ఈ కంప్యూటింగ్ డివైజ్ ధర రూ.5,490. ఒక సంవత్సరం వారంటీ కూడా…
ఫీచర్లు: 7 అంగుళాల టచ్‌స్ర్కీన్ (డిస్‌ప్లే రిసల్యూషన్800x 480పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ8 కోర్ ఏ13 ప్రాసెసర్, 512ఎంబీ డీడీఆర్3 ర్యామ్, 3జీ వయా డాంగిల్, వై-ఫై కనెక్టువిటీ, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 2800ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఆడియో ప్లేయర్ ఫార్మాట్స్ (mp3, wma, aac, amr), వీడియో ప్లయర్ ఫార్మాట్స్ (p4, avi, wmv, mkv, rm, rmvb, flv, vob,mov, 3gp),ఈ-బుక్ రీడర్ ఫార్మాట్స్ (pdf, html).
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications