రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న స్మార్ట్‌ఫోన్‌లు.. టాబ్లెట్‌లు
ఆపిల్ ఐపోడ్ టచ్(Apple iPod touch):

ఆపిల్ కొత్త జనరేషన్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్-5తో ప్రకటిచబడిన ఐపోడ్ టచ్ వినోదపు అవసరాలను తీర్చటంలో చురుకైన పాత్ర పోషిస్తుంది. 4 అంగుళాల వైడ్‌స్ర్కీన్ రెటీనా డిస్‌ప్లే, మల్టీటచ్ ఐపీఎస్ టెక్నాలజీని కలిగి ఉత్తమ వీక్షణ అనుభూతులను చేరువ చేస్తుంది. రిసల్యూషన్ సామర్ధ్యం 1136 x 640పిక్సల్స్. వోలియోఫోబిక్ ఫింగర్ ప్రింట్ రెసిస్టెంట్ కోటింగ్ మరో ప్రత్యేకత.
ఐఫోట్ టచ్‌లో వినియోగించిన ఏ5 ప్రాసెసర్ వేగవంతమైన పనితత్వాన్ని కలిగి ఉంటుంది. 5 మెగాపిక్సల్ సైట్ కెమెరా ఆటోఫోకస్, ఎల్‌ఈడి ఫ్లాష్ వంటి ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉత్తమ ఫోటోగ్రఫీ అనుభూతులను చేరువ చేస్తుంది. గ్యాడ్జెట్‌లో అమర్చిన లయోన్ బ్యాటరీ 4 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్‌తో పాటు 8 గంటల వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. ధరలు 16జీబి వేరియంట్ ధర రూ.15,900. 32జీబి వేరియంట్ ధర రూ.23,900.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications