Home
Mobile

రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న స్మార్ట్‌ఫోన్‌లు.. టాబ్లెట్‌లు

By Super

Next »

« Previous

సోనీ ఎక్స్‌పీరియా మిరో (Sony Xperia Miro):

xperia-miro2

సోనీ తన ఎక్స్‌పీరియా సిరీస్‌కు మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను జత చేసింది. ఎక్స్‌పీరియో మిరో (Xperia miro)గా మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ ఎంట్రీ లెవల్ హ్యాండ్‌సెట్‌ ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) వద్ద లభ్యమవుతుంది.

బ్లాక్ కలర్ వేరియంట్లో డిజైన్ కాబడిన ఈ ఫోన్ ధర రూ.14,499.

కీలక ఫీచర్లు:

ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,

0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

3.5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,

800మెగాహెడ్జ్ స్కార్ఫియన్ ప్రాసెసర్,

ఎఫ్ఎమ్ రేడియో,

వై-ఫై,

32జీబి ఎక్సప్యాండబుల్ మెమెరీ,

1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Next »

« Previous

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
• Block for 8 hours
• Block for 12 hours
• Block for 24 hours
• Don't block
Gender
Select your Gender
• Male
• Female
• Others
Age
Select your Age Range
• Under 18
• 18 to 25
• 26 to 35
• 36 to 45
• 45 to 55
• 55+
X