Home
Mobile

రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న స్మార్ట్‌ఫోన్‌లు.. టాబ్లెట్‌లు

By Super

Next »

« Previous

లెనోవో థింక్‌ప్యాడ్ ఎక్స్1 కార్బన్ అల్ట్రాబుక్ (Lenovo ThinkPad X1 Carbon Ultrabook):

ht_lenovo_laptop_lpl_120813_wg

చైనాకు చెందిన ప్రముఖ కంప్యూటర్ల నిర్మాణ సంస్థ లెనోవో తన థింక్ ప్యాండ్ సిరీస్ నుంచి సరికొత్త శ్రేణి ల్యాప్‌టాప్ ‘ఎక్స్1 కార్బన్’ దేశీయ మార్కెట్లో లభ్యమవుతుంది. ధర రూ.85,000. ‘థింక్ ప్యాడ్ ఎక్స్ 1 కార్బన్’ ప్రపంచంలోనే అత్యంత తేలికపాటి బిజినెస్ అల్ట్రాబుక్‌గా విశ్లేషకుల ప్రశంసలు అందుకుంది. దేశ వ్యాప్తంగా థింక్ సిరీస్ ఎక్స్‌క్లూజివ్ రిటైల్ అవుట్‌లెట్లు ప్రస్తుతానికి రెండు ఉండగా వీటి సంఖ్యను తర్వలోనే 30కి పెంచనున్నట్లు వెల్లడించారు.

ఫీచర్లు:

తక్కువ బరువు కేవలం 1.36 కిలోగ్రాములు, ,

14 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్,

బ్యాటరీ బ్యాకప్ 6.3 గంటలు,

ఈఈ3 విత్ రాపిడ్ డ్రైవ్, రాపిడ్ కనెక్ట్ ఫీచర్,

ఇంటెల్ కోర్ 3వ జనరేషన్ ప్రాసెసర్,

ఇంటెల్ టర్బో బూస్ట్ 2.0, రాపిడ్ రెస్యూమ్, రాపిడ్ కనెక్ట్ టెక్నాలజీ,

విండోస్ 7 ఆపరేటిగ్ సిస్టం,

మల్టీ గెస్ట్యుర్ గ్లాస్ సర్‌ఫేస్ టచ్‌ప్యాడ్,

హైడెఫినిషన్ ఫేస్ ట్రాకింగ్ కెమెరా,

డ్యూయల్ యరే మైక్రోఫోన్స్,

డాల్బీ ట్యూనుడ్ ఆడియో.

Next »

« Previous

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
• Block for 8 hours
• Block for 12 hours
• Block for 24 hours
• Don't block
Gender
Select your Gender
• Male
• Female
• Others
Age
Select your Age Range
• Under 18
• 18 to 25
• 26 to 35
• 36 to 45
• 45 to 55
• 55+
X