ఇటీవల ధరలు పెరిగిన ఫోన్లు ఇవే ! లిస్ట్ మరియు కొత్త ధరలు చూడండి.

By Maheswara
|

భారత్ దేశం లో స్మార్ట్‌ఫోన్ డిమాండ్ మార్కెట్‌లో పెరుగుతూనే ఉంది. సరసమైన ఫోన్‌ల నుండి హై-ఎండ్, ప్రీమియం పరికరాల వరకు అన్ని బడ్జెట్ అవసరాలను స్మార్ట్‌ఫోన్ పరిశ్రమ తీరుస్తుంది. అయితే, OEM లు ఫోన్ల ధరలను పెంచడం ప్రారంభించాయి. మైక్రోమ్యాక్స్, పోకో, రెడ్‌మి, రియల్‌మే మరియు మరిన్నింటి నుండి అగ్ర ఫోన్‌లతో సహా భారతదేశంలో ధరల పెంపు పొందిన స్మార్ట్‌ఫోన్‌లను మేము జాబితా చేసాము.

 

స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో

భారతదేశంలో ధరల పెరుగుదల ఉన్న స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో మైక్రోమాక్స్ ఇన్ 2 బి ఉంది, దీని ధర రూ. 500. పెరిగింది. అలాగే, పోకో ఎం 3 ప్రో ధర రూ. 1,000 పెరిగి ఇప్పుడు ధర రూ. 10,499. వద్ద అమ్ముడవుతున్నది. ఇది Poco M3Pro యొక్క అన్ని వేరియంట్‌లకు విస్తరించింది. ఈ జాబితాలో ఇంకా  రెడ్‌మి నోట్ 10 ఫోన్, కొత్తగా ప్రారంభించిన రియల్‌మి 8. అదేవిధంగా, Realme C21 , Realme C25s మరియు Realme C11 వరకు విస్తరించింది. ధరలు పెరిగినఈ స్మార్ట్ఫోన్ల కొత్త ధారాలనుఇక్కడ మీకోసం అందిస్తున్నాము గమనించండి.

Micromax In 2B స్మార్ట్ఫోన్ పై ధర రూ. 500  పెరిగింది  

Micromax In 2B స్మార్ట్ఫోన్ పై ధర రూ. 500  పెరిగింది  

మైక్రోమ్యాక్స్ ఇన్ 2B 4GB RAM/64GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ స్మార్ట్‌ఫోన్ రూ. 7,999 నుండి  ఇప్పుడు ధర రూ. 8,499 కి పెరిగింది.

పోకో ఎం 3 ప్రో స్మార్ట్‌ఫోన్ పై ధర రూ.500 పెరిగింది
 

పోకో ఎం 3 ప్రో స్మార్ట్‌ఫోన్ పై ధర రూ.500 పెరిగింది

పోకో M3 ప్రో 4GB RAM/64GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 9,999 నుండి ఇప్పుడు ఇది రూ. 10,499. కి పెరిగింది

Poco M3 స్మార్ట్‌ఫోన్ పై  ధర గరిష్టంగా రూ. 1,000 పెరిగింది.

Poco M3 స్మార్ట్‌ఫోన్ పై ధర గరిష్టంగా రూ. 1,000 పెరిగింది.

పోకో M3 4GB RAM/64GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ స్మార్ట్‌ఫోన్ రూ. 10,999 నుండి ఇప్పుడు ధర రూ.11,499.కు పెరిగింది.

Poco M3 6GB RAM/128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ స్మార్ట్‌ఫోన్ రూ. 11,999 నుండి ఇప్పుడు గరిష్టంగా ధర రూ.12,999. కి పెరిగింది.

Realme C21 స్మార్ట్‌ఫోన్ ధర రూ.1,500 వరకు పెరిగింది

Realme C21 స్మార్ట్‌ఫోన్ ధర రూ.1,500 వరకు పెరిగింది

Realme C21 3GB RAM/32GB RAM స్మార్ట్‌ఫోన్ ధర రూ. 8,499 నుండి ఇప్పుడు ఇది రూ. 8,999. మరియు Realme C21 4GB RAM/64GB RAM స్మార్ట్‌ఫోన్ ధర రూ. 9,499 నుండి ఇప్పుడు ఇది రూ. 9,999. కి పెరిగింది

Realme 8 స్మార్ట్‌ఫోన్ ధర రూ.1,500 వరకు పెరిగింది  

Realme 8 స్మార్ట్‌ఫోన్ ధర రూ.1,500 వరకు పెరిగింది  

Realme 8 4GB RAM/64GB RAM వేరియంట్ స్మార్ట్‌ఫోన్ రూ. 14,499 , ఇప్పుడు ఇది ధర  రూ. 15,999. కి అమ్ముడవుతున్నది. అలాగే , Realme 8 6GB RAM/128GB RAM వేరియంట్ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 15,499 కానీ, ఇప్పుడు ఇది రూ. 16,999. కి పెరిగింది. Realme 8 8GB RAM/128GB RAM వేరియంట్ స్మార్ట్‌ఫోన్ రూ. 16,499 నుండి  ఇప్పుడు రూ. 17,999. కి పెరిగింది.

Realme C11 (2021) స్మార్ట్‌ఫోన్ ధర గరిష్టంగా రూ. 300 పెరిగింది

Realme C11 (2021) స్మార్ట్‌ఫోన్ ధర గరిష్టంగా రూ. 300 పెరిగింది

Realme C11 (2021) 2GB RAM/32GB RAM వేరియంట్ స్మార్ట్‌ఫోన్ రూ. 6,999 నుండి ఇప్పుడు ఇది రూ. 7,299. మరియు Realme C11 (2021) 4GB RAM/64GB RAM వేరియంట్ స్మార్ట్‌ఫోన్ రూ. 8,499 మరియు ఇప్పుడు ఇది రూ. 8,799.కి పెరిగింది.

Realme C25s స్మార్ట్‌ఫోన్ ధర గరిష్టంగా రూ. 500 పెరిగింది

Realme C25s స్మార్ట్‌ఫోన్ ధర గరిష్టంగా రూ. 500 పెరిగింది

Realme C25s 4GB RAM/64GB RAM వేరియంట్ స్మార్ట్‌ఫోన్ రూ. 10,499 మరియు ఇప్పుడు ఇది రూ. 10,999. కిపెరిగింది.  Realme C25s 4GB RAM/128GB RAM వేరియంట్ స్మార్ట్‌ఫోన్ రూ. 11,499 మరియు ఇప్పుడు ఇది రూ. 11,999.కి లభిస్తోంది.

రెడ్‌మి నోట్ 10 స్మార్ట్‌ఫోన్ ధర గరిష్టంగా రూ. 1,500 పెరిగింది

రెడ్‌మి నోట్ 10 స్మార్ట్‌ఫోన్ ధర గరిష్టంగా రూ. 1,500 పెరిగింది

Redmi Note 10 4GB RAM/64GB RAM వేరియంట్ స్మార్ట్‌ఫోన్ రూ. 11,999 మరియు ఇప్పుడు ఇది రూ. 13,499. కి పెరిగింది. Redmi Note 10 6GB RAM/64GB RAM వేరియంట్ రూ. 13,999 మరియు ఇప్పుడు ఇది రూ. 15,499. కి పెరిగింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
List Of Smartphones That Recently Got Price Hike In India. Check New Prices Here.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X