ఈ వారం భార‌త మార్కెట్లో విడుద‌ల కానున్న SmartPhone లు ఇవే!

|

భార‌త మార్కెట్లో ఈ వారం వివిధ‌ కంపెనీల నుంచి ప‌లు కొత్త మోడ‌ల్ SmartPhone లు విడుద‌ల కానున్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన మ‌రికొన్ని SmartPhone లు ఈ వారం అమ్మ‌కాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్ర‌మంలో మేం ఈ వారం విడుద‌ల కానున్న మ‌రియు ఇప్ప‌టికే విడుద‌లై సేల్ ప్రారంభం కానున్న స్మార్ట్ ఫోన్ల‌కు సంబంధించిన జాబితా ఇక్క‌డ అందిస్తున్నాం. మీరు SmartPhone కొన‌డానికి ఆస‌క్తిగా ఉంటే.. ఈ వారం విడుద‌ల లేదా సేల్ ప్రారంభం కాబోయే ఫోన్ల‌పై ఓ లుక్కేయండి.

 
ఈ వారం భార‌త మార్కెట్లో విడుద‌ల కానున్న SmartPhone లు ఇవే!

Nothing కంపెనీ త‌మ సంస్థ నుంచి తొలి స్మార్ట్‌ఫోన్ Nothing Phone (1) ను ఈ వారం భార‌త మార్కెట్లో విడుద‌ల చేయ‌బోతోంది. ఇదే కాకుండా Infinix Note 12 5G, Infinix Note 12 Pro 5G స‌హా ప‌లు కంపెనీల మొబైల్స్ విడుద‌ల కాబోతున్నాయి. ఆ ఫోన్ల‌కు సంబంధించిన ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లను ఓ సారి ప‌రిశీలిద్దాం.

జులై 12న విడుద‌ల కానున్న‌ Nothing Phone (1):

జులై 12న విడుద‌ల కానున్న‌ Nothing Phone (1):

Nothing కంపెనీ నుంచి భార‌త మార్కెట్లో విడుద‌ల కానున్న తొలి మొబైల్ ఇది. Nothing Phone (1) మొబైల్‌ను జులై 12న భార‌త మార్కెట్లో విడుద‌ల చేస్తున్న‌ట్లు ఆ కంపెనీ ఇదువ‌ర‌కే ప్ర‌క‌టించింది.

లీక్డ్ స్పెసిఫికేష‌న్లు: ఈ మొబైల్ కు 6.55 అంగుళాల‌ ఫ్లాష్ పానెల్ OLED డిస్‌ప్లే ని అందిస్తున్నారు. ఇది 120Hz రిఫ్రెష్ రేటుతో ప‌నిచేస్తుంది. ఈ హ్యండ్ సెట్ Qualcomm SM7325-AE Snapdragon 778G+ 5G (6 nm) ప్రాసెసర్ ని క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారంగా ప‌ని చేస్తుంది. అంతే కాకుండా ఈ మొబైల్ కి 8 జీబీ రామ్, మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కల్పిస్తున్నారు. ఈ మొబైల్‌కు వెన‌క వైపు రెండు కెమెరాల‌ను అందిస్తున్నారు. 50 మెగా పిక్సెల్ క్వాలిటీతో వైడ్ యాంగిల్ కెమెరా, 12 మెగా పిక్సెల్ క్వాలిటీతో రెండో కెమెరా క‌లిగి ఉంది. ఇక సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ క్వాలిటీతో ఫ్రంట్ కెమెరా క‌లిగి ఉంది. ఇక బాటరీ విషయానికి వస్తే 4500 mAh వరకు ఉండొచ్చని సమాచారం.

Infinix Note 12 5G సేల్ ఎప్పుడంటే:
 

Infinix Note 12 5G సేల్ ఎప్పుడంటే:

Infinix Note 12 5G ఇటీవ‌లె భార‌త మార్కెట్లో విడుద‌లైన విష‌యం తెలిసిందే. కాగా, భార‌త్‌లో ఈ మొబైల్స్ అమ్మ‌కాలు అమ్మ‌కాలు భార‌త మార్కెట్లో జులై 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.

ఈ మొబైల్ కు 6.7 అంగుళాల‌ ఫ్లాష్ పానెల్ AMOLED డిస్‌ప్లే ని అందిస్తున్నారు. ఈ హ్యండ్ సెట్ Qualcomm SM7325-AE Snapdragon 778G+ ప్రాసెసర్ ని క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారంగా ప‌ని చేస్తుంది. అంతే కాకుండా ఈ మొబైల్ కి 6జీబీ రామ్, మరియు 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కల్పిస్తున్నారు. ఈ మొబైల్‌కు వెన‌క వైపు రెండు కెమెరాల‌ను అందిస్తున్నారు. 50 మెగా పిక్సెల్ క్వాలిటీతో వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ క్వాలిటీతో రెండో కెమెరాని క‌లిగి ఉంది. ఇక సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16 మెగా పిక్సెల్ క్వాలిటీతో ఫ్రంట్ కెమెరా క‌లిగి ఉంది. ఇక బాటరీ విషయానికి వస్తే 5000 mAh వరకు ఉండొచ్చని సమాచారం.

Moto G42:

Moto G42:

మోటో కంపెనీకి చెందిన ఈ మొబైల్ ఇటీవ‌లె భార‌త మార్కెట్లో విడుద‌లైన విష‌యం తెలిసిందే. కాగా, భార‌త్‌లో ఈ మొబైల్స్ అమ్మ‌కాలు అమ్మ‌కాలు భార‌త మార్కెట్లో జులై 11 వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.

ఈ మొబైల్ కు 6.4 అంగుళాల‌ ఫ్లాష్ పానెల్ AMOLED డిస్‌ప్లే ని అందిస్తున్నారు. ఈ హ్యండ్ సెట్ Octa Core Snapdragon 680 6nm ప్రాసెసర్ ని క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారంగా ప‌ని చేస్తుంది. అంతే కాకుండా ఈ మొబైల్ కి 4 జీబీ రామ్, మరియు 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కల్పిస్తున్నారు. ఈ మొబైల్‌కు వెన‌క వైపు మూడు కెమెరాల‌ను అందిస్తున్నారు. 50 మెగా పిక్సెల్ క్వాలిటీతో వైడ్ యాంగిల్ కెమెరా, 8 మెగాపిక్సెల్‌, 2 మెగా పిక్సెల్ క్వాలిటీతో మ‌రో రెండో కెమెరాల్ని క‌లిగి ఉంది. ఇక సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16 మెగా పిక్సెల్ క్వాలిటీతో ఫ్రంట్ కెమెరా క‌లిగి ఉంది. ఇక బాటరీ విషయానికి వస్తే 5000 mAh వరకు ఉండొచ్చని సమాచారం.

Redmagic 7s Pro:

Redmagic 7s Pro:

ఈ మొబైల్ భార‌త మార్కెట్లో జులై 11వ తేదీన విడుద‌ల కానుంది.

లీక్డ్ స్పెసిఫికేష‌న్లు: ఈ మొబైల్ కు 6.8 అంగుళాల‌ ఫ్లాష్ పానెల్ AMOLED డిస్‌ప్లే ని అందిస్తున్నారు. ఈ హ్యండ్ సెట్ Octa Core Snapdragon 8+ Gen 1 4nm ప్రాసెసర్ ని క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారంగా ప‌ని చేస్తుంది. అంతే కాకుండా ఈ మొబైల్ 8GB / 12GB / 16GB / 18GB ర్యామ్ కెపాసిటీల ఆధారంగా 4 వేరియంట్ల‌లో ల‌భించ‌నుంది. ఈ మొబైల్‌కు వెన‌క వైపు మూడు కెమెరాల‌ను అందిస్తున్నారు. 64 మెగా పిక్సెల్ క్వాలిటీతో వైడ్ యాంగిల్ కెమెరా, 8 మెగాపిక్సెల్‌, 2 మెగా పిక్సెల్ క్వాలిటీతో మ‌రో రెండో కెమెరాల్ని క‌లిగి ఉంది. ఇక సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16 మెగా పిక్సెల్ క్వాలిటీతో ఫ్రంట్ కెమెరా క‌లిగి ఉంది. ఇక బాటరీ విషయానికి వస్తే 5000 mAh వరకు ఉండొచ్చని సమాచారం.

Redmagic 7s :

Redmagic 7s :

ఈ మొబైల్ భార‌త మార్కెట్లో జులై 11వ తేదీన విడుద‌ల కానుంది.

లీక్డ్ స్పెసిఫికేష‌న్లు: ఈ మొబైల్ కు 6.8 అంగుళాల‌ ఫ్లాష్ పానెల్ AMOLED డిస్‌ప్లే ని అందిస్తున్నారు. ఈ హ్యండ్ సెట్ Octa Core Snapdragon 8+ Gen 1 4nm ప్రాసెసర్ ని క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారంగా ప‌ని చేస్తుంది. అంతే కాకుండా ఈ మొబైల్ 8GB / 12GB / 16GB / 18GB ర్యామ్ కెపాసిటీల ఆధారంగా 4 వేరియంట్ల‌లో ల‌భించ‌నుంది. ఈ మొబైల్‌కు వెన‌క వైపు మూడు కెమెరాల‌ను అందిస్తున్నారు. 64 మెగా పిక్సెల్ క్వాలిటీతో వైడ్ యాంగిల్ కెమెరా, 8 మెగాపిక్సెల్‌, 2 మెగా పిక్సెల్ క్వాలిటీతో మ‌రో రెండో కెమెరాల్ని క‌లిగి ఉంది. ఇక సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ క్వాలిటీతో ఫ్రంట్ కెమెరా క‌లిగి ఉంది. ఇక బాటరీ విషయానికి వస్తే 4500 mAh వరకు ఉండొచ్చని సమాచారం.

Realme GT 2 మాస్ట‌ర్ ఎక్స్‌ప్లోర‌ర్ ఎడిష‌న్‌:

Realme GT 2 మాస్ట‌ర్ ఎక్స్‌ప్లోర‌ర్ ఎడిష‌న్‌:

ఈ మొబైల్ భార‌త మార్కెట్లో జులై 12 వ తేదీన విడుద‌ల కానుంది.

లీక్డ్ స్పెసిఫికేష‌న్లు: ఈ మొబైల్ కు 6.7 అంగుళాల‌ ఫ్లాష్ పానెల్ AMOLED డిస్‌ప్లే ని అందిస్తున్నారు. ఇది 120Hz రిఫ్రెష్ రేటుతో ప‌నిచేస్తుంది. ఈ హ్యండ్ సెట్ Octa Core Snapdragon 8+ Gen 1 4nm ప్రాసెసర్ ని క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారంగా ప‌ని చేస్తుంది. అంతే కాకుండా ఈ మొబైల్ 8GB ర్యామ్|128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ కెపాసిటీల ఆధారంగా 4 వేరియంట్ల‌లో ల‌భించ‌నుంది. ఈ మొబైల్‌కు వెన‌క వైపు మూడు కెమెరాల‌ను అందిస్తున్నారు. 50 మెగా పిక్సెల్ క్వాలిటీతో వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్‌, 2 మెగా పిక్సెల్ క్వాలిటీతో మ‌రో రెండో కెమెరాల్ని క‌లిగి ఉంది. ఇక సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16 మెగా పిక్సెల్ క్వాలిటీతో ఫ్రంట్ కెమెరా క‌లిగి ఉంది. ఇక బాటరీ విషయానికి వస్తే 5000 mAh వరకు ఉండొచ్చని సమాచారం.

Best Mobiles in India

English summary
List Of Smartphones To Launch And First Sale This Week In India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X