Home
Mobile

ఇప్పుడు ఇండియాలో దొరుకుతున్న టాప్ 10 Xiaomi స్మార్ట్‌ఫోన్లు ఇవే !

షియోమి..ఈ పేరు స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో తెలియని వారు ఉండరు. బడ్జెట్ ధరలో అత్యధిక ఫీచర్లున్న ఫోన్లను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తూ మొబైల్ మార్కెట్లో సింహభాగాన్ని ఆక్రమిస్తోంది.

By Anil

షియోమి..ఈ పేరు స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో తెలియని వారు ఉండరు. బడ్జెట్ ధరలో అత్యధిక ఫీచర్లున్న ఫోన్లను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తూ మొబైల్ మార్కెట్లో సింహభాగాన్ని ఆక్రమిస్తోంది. దేశీయ మార్కెట్లో టాప్ దిగ్గజాలైన ఆపిల్, శాంసంగ్ లాంటి కంపెనీలను కూడా ఢీ కొట్టే స్థాయిలో ఉంది. ఇప్పుడు ఇండియా మార్కెట్లో బడ్జెట్ ధరలో లభిస్తున్న బెస్ట్ 10 షియోమి ఫోన్లను మీకందిస్తున్నాం. మీకు నచ్చినదానిపై ఓ లుక్కేయండి.

Xiaomi Redmi 5(ధర రూ.7,999):

Xiaomi Redmi 5(ధర రూ.7,999):

5.7 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 450 ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నౌఘాట్ , డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ,4జీ వీవోఎల్‌టీఈ, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ.

Xiaomi Redmi Note 5(ధర రూ.9,999):

Xiaomi Redmi Note 5(ధర రూ.9,999):

5.99 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నౌఘాట్ , డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ,4జీ వీవోఎల్‌టీఈ, 3900 ఎంఏహెచ్ బ్యాటరీ.

Xiaomi Redmi Note 5 Pro(ధర రూ.14,999):

Xiaomi Redmi Note 5 Pro(ధర రూ.14,999):

5.99 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నౌఘాట్ , డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా,20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ,4జీ వీవోఎల్‌టీఈ, 3900 ఎంఏహెచ్ బ్యాటరీ.

Xiaomi Redmi 5A(ధర రూ.5,999):

Xiaomi Redmi 5A(ధర రూ.5,999):

5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 425 ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్,16/32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నౌఘాట్ , డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా,5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,4జీ వీవోఎల్‌టీఈ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Xiaomi Redmi Y1(ధర రూ.8,999):

Xiaomi Redmi Y1(ధర రూ.8,999):

5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 435 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్,32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నౌఘాట్ , డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా,16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,4జీ వీవోఎల్‌టీఈ, 3080 ఎంఏహెచ్ బ్యాటరీ.

Xiaomi Mi Mix 2(ధర రూ.32,350 అంచన):

Xiaomi Mi Mix 2(ధర రూ.32,350 అంచన):

5.99 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే,2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,2.45 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్,64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నౌఘాట్, డ్యుయల్ సిమ్,12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా,5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,4జీ వీవోఎల్‌టీఈ, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ.

Xiaomi Mi A1(ధర రూ.14,000):

Xiaomi Mi A1(ధర రూ.14,000):

5.5 ఇంచ్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్ , 4 జీబీ ర్యామ్,64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌఘాట్ , హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా,5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, 3080 ఎంఏహెచ్ బ్యాటరీ.

Xiaomi Mi Max 2(ధర రూ.15,999):

Xiaomi Mi Max 2(ధర రూ.15,999):

6.44 ఇంచ్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్ , 4 జీబీ ర్యామ్,64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌఘాట్ , హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా,5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై,5300 ఎంఏహెచ్ బ్యాటరీ.

Xiaomi Redmi 4(ధర రూ.7,489):

Xiaomi Redmi 4(ధర రూ.7,489):

5 ఇంచ్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 435 ప్రాసెసర్ , 2 జీబీ ర్యామ్,16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow , హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా,5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై , 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Xiaomi Redmi Note 4(ధర రూ.7,999):

Xiaomi Redmi Note 4(ధర రూ.7,999):

5.5 ఇంచ్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్ , 2/3/4 జీబీ ర్యామ్,32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow , హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా,5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై , 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
List of Xiaomi smartphones to buy in India: Redmi 5, Redmi Note 5, Redmi Y1, Mi Mix 2 and more.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X