త్వరలో మార్కెట్లోకి!

Posted By:

కొత్త గాడ్జెట్ ఆవిష్కరణలతో మార్చి నాల్గవ వారం మార్మోగింది. గ్లోబల్ బ్రాండ్ సోనీ సహా దేశవాళీ బ్రాండ్‌లైన మైక్రోమ్యాక్స్ .. కార్బన్.. లావా వంటి బ్రాండ్‌లు స్మార్ట్‌ఫోన్ ప్రియులను కనవిందు చేస్తూ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా మార్చి మూడవ వారంలో ప్రముఖ కంపెనీలచే ఆవిష్కరించబడిన స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీముందుకు తీసుకువస్తున్నాం...

టెక్ చిట్కా: డెస్క్ట్‌టాప్ నుంచి ముఖ్యమైన ఫోల్డర్ డీలిట్ అయ్యిందా..? మీకు బాగా ఉపయోగపడే ఫైల్ డెస్క్‌టాప్ నుంచి డిలీట్ అయిపోయిందా?, టెన్షన్ పడకండి... కంప్యూటర్‌లోని ఫైల్‌ను మీరు డిలీట్ చేసిన తీరును బట్టి రికవరీ చేసుకునే మార్గాలు కొన్నింటిని మీకు సూచిస్తున్నాం. డెస్క్‌టాప్ పై ఉన్న ఫైల్‌ను మౌస్ రైట్ క్లిక్ ద్వారా డిలీట్ చేసినట్లయితే రిసైకిల్ బిన్‌లోకి ప్రవేశించి ఆ ఫైల్‌ను తిరిగి రిస్టోర్ చేసుకోవచ్చు. (విధానం: మీరు డిలీట్ చేసిన ఫైల్ మౌస్ రైట్ క్లిక్ ద్వారా అయితే రిసైకిల్ బిన్‌లోకి ప్రవేశించి సంబంధిత రకవరీ పైల్ పై రైట్ క్లిక్ చేయండి. ఓ మెనూ డిస్‌ప్లే అవుతుంది. రిస్టోర్ అనే అప్షన్‌ను క్లిక్ చేస్తే మీ ఫైల్ తిరిగి డెస్క్‌టాప్ పై దర్శనమిస్తుంది.)

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సోనీ ఎక్స్‌పీరియా ఎస్‌పి, ఎక్స్‌పీరియా ఎల్ (Sony Xperia SP, Xperia L):

4.6 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్, మొబైల్ బ్రావియో ఇంజన్ 2, 1.7గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 2370ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఎక్స్‌పీరియా ఎల్:

4.3 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్, 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్లస్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఏ-జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 1750ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

మైక్రోమ్యాక్స్ బోల్ట్ ఏ51 (Micromax Bolt A51):

3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
రిసల్యూషన్ 480 x 320పిక్సల్స్,
832 మెగాహెట్జ్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 2.3.7 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
512ఎంబి ఇంటర్నల్ స్టోరేజ్,
256ఎంబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 16జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
బ్లూటూత్, 2జీ, 3జీ, వై-ఫై,
1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ (టాక్‌టైమ్ 4.5 గంటలు).

కార్బన్ టైటానియమ్ ఎస్5 (Karbonn Titanium S5):


5 అంగుళాల క్యూహైడెఫినిషన్ మల్టీ - టచ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
వై-ఫై, 3జీ, బ్లూటూత్,
2,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

కార్బన్ ఏ3, ఏ4 (Karbonn A3, A4):

3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
3 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
256ఎంబి ర్యామ్, 155 ఎంబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
2జీ, వై-ఫై, బ్లూటూత్,
1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

లావా జోలో బి700 (Lava Xolo B700):

4.3 అంగుళాల క్యూహైడెఫినిషన్ ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
512 ఎంబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఏ-జీపీఎస్,
3450ఎమ్ఏహెచ్ బ్యాటరీ (20 గంటల టాక్‌టైమ్),

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot