లేటెస్ట్ రిలీజ్‌లు (స్మార్ట్‌ఫోన్స్.. ట్యాబ్లెట్స్)

Posted By:

నోకియా.. సోనీ .. లావా.. వికెడ్‌లీక్.. కార్బన్.. ఐడియా ఇలా అనేక బ్రాండ్‌లు కొత్త ఆవిష్కరణలతో మార్చి నెలకు స్వాగతం పలికాయి. మీరు కోరుకుంటున్న స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్లెట్ వీటిలో ఉండొచ్చు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా మార్చి నెలకు గాను ఇప్పటి వరకు విడుదలైన స్మార్ట్‌ఫోన్స్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించిన వివరాలను ఫోటో స్లైడ్స్ రూపంలో మీకు పరిచయం చేస్తున్నాం.

టెక్ చిట్కా: పెన్‌డ్రైవ్ కొనుగోలు చేసే సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు... మీరు ఎంపిక చేసుకున్నపెన్‌డ్రైవ్ మీద సీరియల్ నెంబర్‌ను దాని సీల్డ్ కవర్ పై ఉన్న నెంబర్‌తో పోల్చి చూసుకోవాలి. నెంబరు విషయంలో ఏమాత్రం తేడా ఉన్నా, అసలు నెంబరే లేకున్నా అది నకిలీదని నిర్థారణకు వచ్చేయచ్చు. నకిలీ పెన్‌డ్రైవ్‌ల పై సీరియల్ నెంబర్లు ఉండవు.

మొబైల్ ఇంకా స్మార్ట్‌ఫోన్‌‌లకు సంబంధించి ఫోటో గ్యాలరీల చూసేందుకు క్లిక్ చేయండి:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లేటెస్ట్ రిలీజ్‌లు (స్మార్ట్‌ఫోన్స్.. ట్యాబ్లెట్స్)

నోకియా లూమియా 620 (Nokia Lumia 620):


నోకియా అభిమానులకు పండుగలాంటి వార్త. విండోస్ 8 ఫోన్ ‘లూమియా 620' ఇప్పుడు ఇండియన్ ఆన్‌లైన్ మార్కెట్లో లభ్యమవుతోంది. ధర రూ 14,999. నోకియా స్టోర్ సహా పలువురు ఆన్‌లైన్ రిటైలర్లు ఈ డివైజ్‌ను ఆఫర్ చేస్తున్నాయి. 3.8 అంగుళాల WVGA కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ), వై-ఫై, బ్లూటూత్, 1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కలర్ వేరియంట్స్ (మెజింతా, ఎల్లో, సియాన్, వైట్ ఇంకా బ్లాక్). ఫోన్‌లోని ప్రత్యేక అప్లికేషన్‌లు: నోకియా డ్రైవ్, సిటీ లెన్స్, నోకియా మ్యాప్స్, మిక్స్ రేడియో.

లేటెస్ట్ రిలీజ్‌లు (స్మార్ట్‌ఫోన్స్.. ట్యాబ్లెట్స్)

సోనీ ఎక్స్‌పీరియా జడ్, ఎక్స్‌పీరియా జడ్ఎల్ (Sony Xperia Z, Xperia ZL):

ఎక్ప్‌పీరియా జడ్:

5 అంగుళాల హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), మొబైల్ బ్రావియా ఇంజన్ 2, క్వాడ్‌కోర్ 1.5గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 2జీబి ర్యామ్, ధర 38,990. ఈ హ్యాండ్‌సెట్‌ను ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవలనుకుంటన్నారా, అయితే క్లిక్ చేయండి:

ఎక్స్‌పీరియా జడ్ఎల్:

ఎక్స్‌పీరియా జడ్‌తో పోలిస్తే చిన్నదైన form factor, 5 అంగుళాల హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), మొబైల్ బ్రావియా ఇంజన్ 2, క్వాడ్ కోర్ 1.5గిగాహెట్జ్ స్నాప్ డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 2జీబి ర్యామ్, ధర రూ. 36,990. ఈ హ్యాండ్ సెట్ ను ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకోవలనుకుంటన్నారా, అయితే క్లిక్ చేయండి:

లేటెస్ట్ రిలీజ్‌లు (స్మార్ట్‌ఫోన్స్.. ట్యాబ్లెట్స్)

లావా జోలో క్యూ800 (Lava Xolo Q800):

ధర రూ.12,499,
4.5 అంగుళాల ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
డిస్‌ప్లే రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్,
1.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, బీఎస్ఐ సెన్సార్),
1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 2,100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

లేటెస్ట్ రిలీజ్‌లు (స్మార్ట్‌ఫోన్స్.. ట్యాబ్లెట్స్)

వికెడ్ లీక్ వామ్మీ ప్యాషన్ వై హైడెఫినషన్ (Wickedleak Wammy Passion Y HD):

ఈ క్వాడ్‌కోర్ జెల్లీబీన్ ఫాబ్లెట్ స్పెసిఫికేషన్‌లు:

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ మల్టీ-టచ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
డిస్‌ప్లే రిసల్యూషన్ 1280 x 720,
1.2గిగాహెట్జ్ ప్రాసెసర్,
మీడియాటెక్ ఎంటీ6589 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 1జీబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 3జీ కనెక్టువిటీ,
మైక్రోయూఎస్బీ, 2,800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

లేటెస్ట్ రిలీజ్‌లు (స్మార్ట్‌ఫోన్స్.. ట్యాబ్లెట్స్)

కార్బన్ రెటీనా ఏ27 (Karbonn Retina A27):

ధర రూ.9,090.
4.3 అంగుళాల క్యూహైడెఫినిషన్ ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్,
1.2గిగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా(వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
512ఎంబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, వై-ఫై, బ్లూటూత్, 3జీ, మైక్రోయూఎస్బీ 2.0,
1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

లేటెస్ట్ రిలీజ్‌లు (స్మార్ట్‌ఫోన్స్.. ట్యాబ్లెట్స్)

ఐడియా జీల్ (Idea Zeal):

ధర రూ.5,390.
3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్,
1గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 2.3.6 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
3 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
256ఎంబి ర్యామ్,
512ఎంబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
వై-ఫై, ఏ-జీపీఎస్, బ్లూటూత్, 3జీ,
1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

లేటెస్ట్ రిలీజ్‌లు (స్మార్ట్‌ఫోన్స్.. ట్యాబ్లెట్స్)

లావా ఈ-ట్యాబ్ కనెక్ట్ (Lava E-Tab Connect):

ధర రూ.9,499,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
3జీ వాయిస్ కాలింగ్ ట్యాబ్లెట్,
7 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),
1గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
వై-ఫై, 3జీ,
3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

లేటెస్ట్ రిలీజ్‌లు (స్మార్ట్‌ఫోన్స్.. ట్యాబ్లెట్స్)

పాంటెల్ పెంటా టీ-ప్యాడ్ డబ్ల్యూఎస్708సీ (Pantel Penta T-Pad WS708C):

ధర రూ.6,999.
7 అంగుళాల మల్టీటచ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్,
3డీ సపోర్ట్, 1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
మాలీ 400 3డీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
ఆండ్రాయిడ్ 4.1.1 జెల్లీబీన్ ఆపరేటంగ్ సిస్టం,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, 512 ఎంబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్,
2 మెగా పిక్సల్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా,
బ్లూటూత్, వై-ఫై, హెచ్‌డిఎమ్ఐ పోర్ట్, మినీ యూఎస్బీ పోర్ట్,
3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

లేటెస్ట్ రిలీజ్‌లు (స్మార్ట్‌ఫోన్స్.. ట్యాబ్లెట్స్)

స్వైప్ హలో వాల్యూ (Swipe Halo Value):

7 అంగుళాల మల్టీ-టచ్ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్,
1.5గిగాహెట్జ్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512ఎంబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా, బ్లూటూత్, వై-ఫై, మైక్రో యూఎస్బీ పోర్ట్,
3,400ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.6,999.

లేటెస్ట్ రిలీజ్‌లు (స్మార్ట్‌ఫోన్స్.. ట్యాబ్లెట్స్)

జింక్ క్వాడ్ 8.0 (Zync Quad 8.0):

ధర రూ.12,990,
8 అంగుళాల స్ర్కీన్,
రిసల్యూషన్ 1024 x 768పికల్స్,
1.5గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై, 5,800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot