వెయ్యి రూపాయిల్లో కేక పుట్టించే ఫోన్‌లు!

Posted By:

దేశీయంగా ఎంట్రీలెవల్ మొబైల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ ప్రముఖ మొబైల్ బ్రాండ్‌లు చవక ధరల్లో మొబైల్ ఫోన్‌లను ఆఫర్ చేస్తున్నాయి. ఈ జాబితాలో నోకియా, సామ్‌సంగ్‌లతో పాటు కార్బన్ , ఇంటెక్స్, స్పై‌స్‌లు ఉన్నాయి. ప్రారంభ ఫీచర్లతో కూడినమొబైల్ ఫోన్‌లను ఈ బ్రాండ్‌లు రూ.వెయ్యి లోపు ధరకే ఆఫర్ చేయటంతో దిగువ, మధ్యతరగతి వర్గాల ప్రజలు సాధారణ బడ్జెట్‌‌లోనే మొబైల్ సేవలను పొందగలుగుతున్నారు. నేటి ప్రత్యేక ఫోటో శీర్షికలో భాగంగా రూ.1000 ధర శ్రేణుల్లో లభ్యమవుతున్న 10 ఎంట్రీలెవల్ మొబైల్ ఫోన్‌ల వివరాలను మీముందుంచుతున్నాం...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్‌సంగ్ గురు 1200

సామ్‌సంగ్ గురు 1200
ధర రూ.1025,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

మైక్రోమ్యాక్స్ బోల్ట్ ఎక్స్088

మైక్రోమ్యాక్స్ బోల్ట్ ఎక్స్088
ధర రూ.999.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

లావా ఏఆర్ సీ 11

లావా ఏఆర్ సీ 11
ధర రూ.1029.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

స్పైస్ బాస్ ఛాంపియన్

స్పైస్ బాస్ ఛాంపియన్
ధర రూ.1049,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

కార్బన్ కె101

కార్బన్ కె101: ధర రూ.1075,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

మైక్రోమ్యాక్స్ ఎక్స్103

మైక్రోమ్యాక్స్ ఎక్స్103:
ధర రూ.1099,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

నోకియా 105

నోకియా 105: ధర రూ.1099,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

నోకియా 100

నోకియా 100, ధర రూ.1229,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

ఐబాల్ షాన్ ఫాబ్2 ఫర్ యూ

ఐబాల్ షాన్ ఫాబ్2 ఫర్ యూ
ధర రూ.1275
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

సామ్‌‌సంగ్ గురు ఈ1207

సామ్‌‌సంగ్ గురు ఈ1207
ధర రూ.1420.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot