ఇండియన్ మార్కెట్లోకి నోకియా లూమియా 1520

|

నోకియా అధిక ముగింపు విండోస్ ఫోన్ 8 ఫాబ్లెట్ ‘లూమియా 1520' సోమవారం ఇండియన్ మార్కెట్లో విడుదలైంది. ఈ పెద్దతెర స్మార్ట్ మొబైలింగ్ హ్యాండ్‌సెట్‌ను ముందుగా అక్టోబర్‌లో నిర్వహించిన ‘నోకియా వరల్డ్ కాంగ్రెస్'వేదిక పై ఆవిష్కరించటం జరిగింది. నోకియా ఇండియా అభిమానులు నేటి నుంచి ఈ విండోస్ ఫోన్ 8 ఫాబ్లెట్‌ను రూ.46,999కి సొంతం చేసుకోవచ్చు. ఇండియన్ గాడ్జెట్ స్టోర్‌లలో ఈ స్మార్ట్ మొబైలింగ్ డివైజ్ ఎల్లో, బ్లాక్ , రెడ్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో లభ్యమవుతోంది.

లూమియా 1520 ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే:

6 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (267 పీపీఐ ఇంకా 1080x1920పిక్సల్ పూర్తి హైడెఫినిషన్ రిసల్యూషన్‌తో), క్వాల్కమ్ అత్యుత్తమ ప్రాసెసర్ అయిన స్నాప్‌డ్రాగెన్ 800 క్వాడ్‌కోర్ ప్రాసెసింగ్ వ్యవస్థను లూమియా 1520 కలిగి ఉంది (ప్రాసెసర్ క్లాక్‌‍వేగం 2.2గిగాహెట్జ్), 2జీబి ర్యామ్, ఫోన్‌లో నిక్షిప్తం చేసిన గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్‌కు సంబంధించి పూర్తి సమాచారం లేదు.

20 మెగా పిక్సల్ ప్యూర్ వ్యూ కెమెరాను ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసారు. అలాగే, వీడియో కాలింగ్ నిర్విహించుకునేందుకు ఫోన్ ముందుభాగంలో 1.2 మెగా పిక్సల్ వైడ్ యాంగిల్ లెన్స్‌తో కూడిన కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేసారు.

మెమరీ స్టోరేజ్ విషయానికొస్తే లూమియా 1520 32జీబి ఆన్‌బోర్డ్ (ఇంటర్నల్) మెమరీ సామర్ధ్యాన్ని కలిగి ఉంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు పొడిగించుకునే అవకాశాన్ని కల్పించారు. లూమియా 1520 వినియోగదారులకు నోకియా అదనంగా 7జీబి క్లౌడ్ స్టోరేజ్‌ను ఆఫర్ చేస్తోంది.

కనెక్టువిటీ ఫీచర్లు:

యూఎస్బీ 2.0, బ్లూటూత్ 4.0, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ), డీఎల్ఎన్ఏ, వై-ఫై హాట్ స్పాట్, 3జీ కనెక్టువిటీ. లూమియా 1520, 3400ఎమ్ఏహెచ్ సామర్ధ్యం గల బ్యాటరీని కలిగి ఉంది. ఈ బ్యాటరీ 32 రోజుల స్టాండ్‌బై‌‌ను ఆఫర్ చేస్తోంది. అలాగే, 2జీ నెట్‌వర్క్ పై 27.4 గంటలు, 3జీ నెట్‌వర్క్ పై 25.1 గంటల టాక్‌టైమ్‌ను ఆశించవచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఇండియన్ మార్కెట్లోకి నోకియా లూమియా 1520

ఇండియన్ మార్కెట్లోకి నోకియా లూమియా 1520

6 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (267 పీపీఐ ఇంకా 1080x1920పిక్సల్ పూర్తి హైడెఫినిషన్ రిసల్యూషన్‌తో)

ఇండియన్ మార్కెట్లోకి నోకియా లూమియా 1520

ఇండియన్ మార్కెట్లోకి నోకియా లూమియా 1520

ఫోన్ మెమరీ స్టోరేజ్ విషయానికొస్తే లూమియా 1520 32జీబి ఆన్‌బోర్డ్ (ఇంటర్నల్) మెమరీ సామర్ధ్యాన్ని కలిగి ఉంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు పొడిగించుకునే అవకాశాన్ని కల్పించారు. లూమియా 1520 వినియోగదారులకు నోకియా అదనంగా 7జీబి క్లౌడ్ స్టోరేజ్‌ను ఆఫర్ చేస్తోంది.,

 

ఇండియన్ మార్కెట్లోకి నోకియా లూమియా 1520

ఇండియన్ మార్కెట్లోకి నోకియా లూమియా 1520

కనెక్టువిటీ ఫీచర్లు:

యూఎస్బీ 2.0, బ్లూటూత్ 4.0, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ), డీఎల్ఎన్ఏ, వై-ఫై హాట్ స్పాట్, 3జీ కనెక్టువిటీ.

 

ఇండియన్ మార్కెట్లోకి నోకియా లూమియా 1520

ఇండియన్ మార్కెట్లోకి నోకియా లూమియా 1520

లూమియా 1520, 3400ఎమ్ఏహెచ్ సామర్ధ్యం గల బ్యాటరీని కలిగి ఉంది. ఈ బ్యాటరీ 32 రోజుల స్టాండ్‌బై‌‌ను ఆఫర్ చేస్తోంది. అలాగే, 2జీ నెట్‌వర్క్ పై 27.4 గంటలు, 3జీ నెట్‌వర్క్ పై 25.1 గంటల టాక్‌టైమ్‌ను ఆశించవచ్చు.

 

ఇండియన్ మార్కెట్లోకి నోకియా లూమియా 1520

ఇండియన్ మార్కెట్లోకి నోకియా లూమియా 1520

20 మెగా పిక్సల్ ప్యూర్ వ్యూ కెమెరాను ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసారు. అలాగే, వీడియో కాలింగ్ నిర్విహించుకునేందుకు ఫోన్ ముందుభాగంలో 1.2 మెగా పిక్సల్ వైడ్ యాంగిల్ లెన్స్‌తో కూడిన కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేసారు.

 

ఇండియన్ మార్కెట్లోకి నోకియా లూమియా 1520

ఇండియన్ మార్కెట్లోకి నోకియా లూమియా 1520

క్వాల్కమ్

అత్యుత్తమ ప్రాసెసర్ అయిన స్నాప్‌డ్రాగెన్ 800 క్వాడ్‌కోర్ ప్రాసెసింగ్ వ్యవస్థను లూమియా 1520 కలిగి ఉంది (ప్రాసెసర్ క్లాక్‌‍వేగం 2.2గిగాహెట్జ్), 2జీబి ర్యామ్, ఫోన్‌లో నిక్షిప్తం చేసిన గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్‌కు సంబంధించి పూర్తి సమాచారం లేదు.

 

ఇండియన్ మార్కెట్లోకి నోకియా లూమియా 1520

ఇండియన్ మార్కెట్లోకి నోకియా లూమియా 1520

నోకియా ఇండియా అభిమానులు నేటి నుంచి ఈ విండోస్ ఫోన్ 8 ఫాబ్లెట్‌ను రూ.46,999కి సొంతం చేసుకోవచ్చు. ఇండియన్ గాడ్జెట్ స్టోర్‌లలో ఈ స్మార్ట్ మొబైలింగ్ డివైజ్ ఎల్లో, బ్లాక్ , రెడ్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో లభ్యమవుతోంది.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X