భారత్ మార్కెట్లో నోకియా లూమియా 630... ధర రూ.10,500
లూమియా 630 సింగిల్ సిమ్ వేరియంట్ విండోస్ ఫోన్ 8.1 స్మార్ట్‌ఫోన్‌ను నోకియా భారత మార్కెట్లో విక్రయిస్తోంది. నోకియా ఇండియా అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ఈ విండోస్ స్మార్ట్ మొబైలింగ్ డివైస్‌ను రూ.10,500కు ఆఫర్ చేస్తోంది. లూమియా 630 ప్రస్తుతం బ్లాక్, గ్రీన్, ఆరెంజ్, ఎల్లో ఇంకా వైట్ కలర్ వేరియంట్ లలో లభ్యమవుతోంది. నోకియా కొద్ది రోజుల క్రితమే లూమియా 630 డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. విండోస్ లేటెస్ట్ వర్షన్ ప్లాట్‌ఫామ్ విండోస్ ఫోన్ 8.1 పై ఈ ఫోన్‌లు రన్ అవుతాయి. లూమియా 630 సింగిల్ సిమ్ వేరియంట్ కీలక స్సెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
ఫోన్ పరిమాణం 129.5 x 66.7x 9.2మిల్లీ మీటర్లు, ఫోన్ బరువు 134 గ్రాములు, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ (మైక్రోసిమ్ సపోర్ట్), 4.5 అంగుళాల క్లియర్ బ్యాక్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్, 221 పీపీఐ), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసింగ్ యూనిట్, 512ఎంబి ర్యామ్, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఆటో ఫోకస్, ఎఫ్-నంబర్ ప్రత్యేకతలతో), కనెక్టువిటీ ఫీచర్లు (3జీ కనెక్టువిటీ, మైక్రోయూఎస్బీ, బ్లూటూత్ 4.0, వై-ఫై, డబ్ల్యూఎల్ఏఎన్), 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 7జీబి ఉచిత క్లౌడ్ స్టోరేజ్‌ను నోకియా ఈ డివైస్ పై ఆఫర్ చేస్తోంది, 1830ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

భారత్ మార్కెట్లో నోకియా లూమియా 630 (సింగిల్ సిమ్)... ధర రూ.10,500
ఫోన్ పరిమాణం 129.5 x 66.7x 9.2మిల్లీ మీటర్లు, ఫోన్ బరువు 134 గ్రాములు, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ (మైక్రోసిమ్ సపోర్ట్), 4.5 అంగుళాల క్లియర్ బ్యాక్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్, 221 పీపీఐ),

భారత్ మార్కెట్లో నోకియా లూమియా 630 (సింగిల్ సిమ్)... ధర రూ.10,500
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసింగ్ యూనిట్,

భారత్ మార్కెట్లో నోకియా లూమియా 630 (సింగిల్ సిమ్)... ధర రూ.10,500
512ఎంబి ర్యామ్, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఆటో ఫోకస్, ఎఫ్-నంబర్ ప్రత్యేకతలతో),

భారత్ మార్కెట్లో నోకియా లూమియా 630 (సింగిల్ సిమ్)... ధర రూ.10,500
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ కనెక్టువిటీ, మైక్రోయూఎస్బీ, బ్లూటూత్ 4.0, వై-ఫై, డబ్ల్యూఎల్ఏఎన్),

భారత్ మార్కెట్లో నోకియా లూమియా 630 (సింగిల్ సిమ్)... ధర రూ.10,500
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 7జీబి ఉచిత క్లౌడ్ స్టోరేజ్‌ను నోకియా ఈ డివైస్ పై ఆఫర్ చేస్తోంది, 1830ఎమ్ఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications