నోకియా ఫోన్‌ల పై ధర తగ్గింపు, లిస్ట్ ఇదే!

Posted By:

విశ్వసనీయ మొబైల్ తయారీ బ్రాండ్ నోకియా, ఇటీవల కాలంలో లూమియా ఇంకా ఆషా సిరీస్‌ల నుంచి అనేక వేరియంట్‌లలో టచ్‌ స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులోకి. అయితే, ఆసియన్ మార్కెట్‌లకు సంబంధించి పలు లూమియా, ఆషా సిరీస్ హ్యాండ్‌సెట్‌ల పై ధర తగ్గించేందుకు నోకియా సిద్ధమైనట్లు తెలుస్తోంది.

‘సాహోలిక్ షాపా' వెలువరించిన ఓ నివేదిక మేరుకు లూమియా 710, ఆషా 308, ఆషా 309 హాండ్‌సెట్‌లు రూ.500 నుంచి రూ.1,500 వరకు ధర మినహాయింపును పొందనున్నాయి. ఈ సీజన్‌లో నోకియా హ్యాండ్‌సెట్ కొనుగోలు చేద్దామనుకుంటున్న వారికి ఈ రాయితీలు మరింతగా దోహదపడనున్నాయి. ధర మినహాయింపును పొందిన హ్యాండ్‌సెట్‌ల స్సెసిఫికేషన్‌లను క్రింది గ్యాలరీలో చూడొచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నోకియా ఫోన్‌ల పై ధర తగ్గింపు, లిస్ట్ ఇదే!

నోకియా లూమియా 710 (Nokia Lumia 710):

3.7 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్ ప్లే,
రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్,
1.4గిగాహెట్జ్ స్కార్పియన్ క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్8255 స్నాప్‌డ్రాగెన్ చిప్‌సెట్,
విండోస్ 7.5మ్యాంగో ఆపరేటింగ్ సిస్టం (విండోస్ 7.8 అప్‌గ్రేడబుల్),
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
512ఎంబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
512ఎంబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ (టాక్‌టైమ్ 7.5 గంటలు, 400 గంటల స్టాండ్‌బై).

ఈ హ్యాండ్‌సెట్ అసలు ధర రూ.14,699. ధర తగ్గింపుతో రూ.12,999కి సొంతం చేసుకోవచ్చు.
సాహోలిక్ డాట్‌కామ్ ఈ డివైజ్‌ను ఆఫర్ చేస్తుంది. లింక్ అడ్రస్

నోకియా ఫోన్‌ల పై ధర తగ్గింపు, లిస్ట్ ఇదే!

నోకియా ఆషా 308 (Nokia Asha 308):

నోకియా తన ఆషా సిరీస్ నుంచి సింగిల్ ఇంకా డ్యూయల్ సిమ్ వేరియంట్‌లో అనేక హ్యాండ్‌సెట్‌లను పరిచయం చేసింది. ఈ కోవలో పరిచయమైన డ్యూయల్ సిమ్ వేరియంట్ ‘ఆషా 308' ధర తగ్గింపు జాబితాలో ఉండటం ఆనందకర అంశం. ఫోన్ స్పెసిఫికేషన్ లు:

3 అంగుళాల కెపాసిటివ్ మల్టీపాయింట్ టచ్‌స్ర్కీన్,
రిసల్యూషన్ 400 x 240పిక్సల్స్,
800మెగాహెట్జ్ ప్రాసెసర్,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఫిక్సుడ్ ఫోకస్),
64ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
బ్లూటూత్, మైక్రోయూఎస్బీ 2.0 కనెక్టువిటీ,
1,110ఎమ్ఏమెచ్ బీఎల్-4యూ బ్యాటరీ,
ఫోన్ అసలు ధర రూ.5,269, ధర రాయితీలో భాగంగా సాహోలిక్ డాట్ కామ్ ఈ హ్యాండ్ సెట్ ను రూ.4,394కు ఆఫర్ చేస్తోంది.
లింక్ అడ్రస్

నోకియా ఫోన్‌ల పై ధర తగ్గింపు, లిస్ట్ ఇదే!

నోకియా ఆషా 309 (Nokia Asha 309):

ఈ సింగిల్ సిమ్ ఫోన్ వై-ఫైను సపోర్ట్ చేస్తుంది. ఇతర ఫీచర్లను పరిశీలిస్తే..... 3 అంగుళాల కెపాసిటివ్ మల్టీపాయింట్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 400 x 240పిక్సల్స్, 800మెగాహెట్జ్ ప్రాసెసర్, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఫిక్సడ్ ఫోకస్), 64 ఎంబి ఇంటర్నల్ మెమెరీ, 128ఎంబి మాస్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత. వై-ఫై, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ 2.0 కనెక్టువిటీ, 1,110ఎమ్ఏహెచ్ బీఎల్-4యూ బ్యాటరీ. ఫోన్ అసలు ధర రూ.5,689 కాగా ధర రాయితీలో భాగంగా సాహోలిక్ డాట్ కామ్ ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.4,539కు ఆఫర్ చేస్తోంది. లింక్ అడ్రస్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot