రూ.3,999కే రిలయన్స్ 4జీ ఫోన్, బుకింగ్స్ రెడీ!

By Sivanjaneyulu
|

LYF బ్రాండ్ పేరుతో సరికొత్త 4జీ VoLTE స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో విక్రయిస్తోన్న రిలయన్స్ రిటైల్ తాజాగా మరో చౌక ధర 4జీ స్మార్ట్ ఫోన్ ను రంగంలోకి దింపింది. లైఫ్ ఫ్లేమ్ 3 పేరుతో అనౌన్స్ కాబడిన ఈ ఫోన్ ధర రూ.3,999.

రూ.3,999కే రిలయన్స్ 4జీ ఫోన్

ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ HomeShop18 ఈ ఫోన్ కు సంబంధించి ప్రీ ఆర్డర్లను స్వీకరిస్తోంది. 4జీ VoLTE సపోర్ట్‌తో వస్తోన్న ఈ ఫోన్‌లో కాల్ క్వాలిటీ ఇంకా డేటా ట్రాన్స్‌ఫర్ మన్నికతో పాటు మరింత వేగాన్ని కలిగి ఉంటుంది. ఫోన్ ప్రత్యేకతలను క్రింది స్లైడ్‌ షోలో చూడొచ్చు...

Read More : భారీ ఆఫర్లకు తెరతీసిన ఫ్లిప్‌కార్ట్ సేల్

రిలయన్స్ Lyf Flame 3 స్పెసిఫికేషన్స్

రిలయన్స్ Lyf Flame 3 స్పెసిఫికేషన్స్

4 అంగుళాల WVGA 480పిక్సల్ ఐపీఎస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,

రిలయన్స్ Lyf Flame 3 స్పెసిఫికేషన్స్

రిలయన్స్ Lyf Flame 3 స్పెసిఫికేషన్స్

4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించకునే అవకాశం,

రిలయన్స్ Lyf Flame 3 స్పెసిఫికేషన్స్

రిలయన్స్ Lyf Flame 3 స్పెసిఫికేషన్స్

5 మెగా పిక్సల్ ప్రైమరీ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

రిలయన్స్ Lyf Flame 3 స్పెసిఫికేషన్స్
 

రిలయన్స్ Lyf Flame 3 స్పెసిఫికేషన్స్

1,700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ VoLTE, వై-ఫై, బ్లుటూత్, డ్యుయల్ సిమ్, జీపీఎస్).

రిలయన్స్ Lyf Flame 3 ప్రత్యేకతలు

రిలయన్స్ Lyf Flame 3 ప్రత్యేకతలు

VoLTE అంటే వాయిస్ ఓవర్ ఎల్టీఈ అని అర్థం. ఈ కనెక్టువిటీ ఫీచర్ 4జీ నెట్ వర్క్ పై హై క్వాలిటీ వాయిస్, వీడియో ఇంకా మల్టీమీడియా సేవలను యూజర్లకు చేరువచేస్తుంది. రిలియన్స్ లైఫ్ ఫోన్‌లలో పొందుపరిచిన VoLTE వ్యవస్థ ముఖ్యంగా కాల్ క్వాలిటీని మరింత మెరుగుపరుస్తుంది. 3జీ కంటే మూడు రెట్లు, 2జీ కంటే 6 రెట్ల వేగంతో డేటాను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Lyf Flame 3 With VoLTE Support Listed Online at Rs 3,999. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X