Just In
- 1 hr ago OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- 2 hrs ago వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- 4 hrs ago యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- 4 hrs ago OTT మరియు TV లతో, Dish TV Smart Plus లాంచ్ అయింది! ప్లాన్ ధర వివరాలు
Don't Miss
- Sports SRH vs RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- Movies ఆ పార్టీ ఎంపినే గెలిపించండి.. ప్యాకేజ్ తీసుకొని చెప్పడం లేదు.. రేణు దేశాయ్ సంచలన పోస్ట్
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మార్చి నెల డీల్స్: ఈ ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు!!
మొబైల్ ఫోన్‌కు బ్యాటరీ బ్యాకప్ ఎంతో కీలకం. అయితే, కొన్ని చిట్కాలను పాటించటం ద్వారా బ్యాటరీ బ్యాకప్ మెరుగుపడటంతో బ్యాటరీ జీవిత కాలం రెట్టింపవుతుంది. ఇవిగోండి చిట్కాలు..
సాధ్యమైనంత వరకు బ్యాటరీ చార్జింగ్ లెవ్సల్స్ జీరో స్థాయికి చేరుకున్నతరువాత రీచార్జ్ ప్రకియ మొదలుపెట్టండి. ఈ చర్య బ్యాటరీ జీవిత కాలాన్ని రెట్టింపు చేస్తుంది. బ్యాటరీని ఎప్పటికప్పడు క్లీన్ చేసుకోవాలి. బ్లూటూత్ అదేవిధంగా 3జీ రిసీవర్ కనెక్షన్‌లను అవసరం మేరకు ఉపయోగించుకోవాలి. అవసరం లేని సమయంలో వాటిని ఆఫ్ చేయటం ఉత్తమం.
బ్యాటరీ శక్తిని అధిక మొత్తంలో సేవించే మీడియా అప్లికేషన్‌లను మితంగా వాడుకోండి. అనవసర సౌండ్స్ అదేవిధంగా వైబ్రేషన్‌లను డిసేబుల్ చేయండి. స్ర్కీన్ సేవర్‌లను అధికంగా ఉపయోగించకండి, అలాగే ఫోన్ బ్రైట్‌నెస్, బ్యాక్ లైటింగ్‌ను తగ్గించుకోండి. ఫోన్‌కాల్స్‌కు బుదులుగా టెక్స్ట్ సందేశాలను పంపుకోండి. ఫోన్‌తో ఉపయోగం లేదనుకున్న సమయంలో టర్న్ ఆఫ్ చేయటం మంచిది.
ఈ మార్చిలో స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేద్దామనుకునే వారికోసం ప్రత్యేకమైన ధర తగ్గింపు పై లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం....
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
మార్చి నెల డీల్స్: ఈ ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు!!
Samsung Galaxy s4
ఫోన్ పాత ధర రూ.41,500
ఫోన్ కొత్త ధర రూ.29795
5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తిరించుకునే సౌలభ్యత,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
వై-ఫై, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్,
2,600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మార్చి నెల డీల్స్: ఈ ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు!!
HTC Butterfly
ఫోన్ పాత ధర రూ. 45,990
కొత్త ధర రూ.36,100
5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
2జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
వై-ఫై, బ్లూటూత్ 4.0, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్,
2020ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మార్చి నెల డీల్స్: ఈ ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు!!
Samsung Galaxy note 3
ఫాబ్లెట్ పాత ధర రూ.49,990
కొత్త ధర రూ.44,444 (32జీబి వర్షన్)
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.9గిగాహెట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
ఇంటర్నల్ మెమరీ (32జీబి, 64జీబి)
3జీబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3,200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మార్చి నెల డీల్స్: ఈ ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు!!
lg optimus g pro
ఫోన్ పాత ధర రూ.42,500
కొత్త ధర రూ.28,999
5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, జీపీఎస్, ఏజీపీఎస్,
3140ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మార్చి నెల డీల్స్: ఈ ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు!!
samsung galaxy s4 mini
ఫోన్ పాత ధర రూ.27,990
కొత్త ధర రూ.19,600
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
4.3 అంగుళాల క్యూహైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
1.5జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీ, వై-ఫై, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ, బ్లూటూత్,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకనే సౌలభ్యత,
1900ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మార్చి నెల డీల్స్: ఈ ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు!!
sony xperia c
ఫోన్ పాత ధర రూ.21,490
కొత్త ధర రూ.17,600
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్),
1.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
0.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
1జీబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, జీపీఎస్, ఏజీపీఎస్, బ్లూటూత్, వై-ఫై, డీఎల్ఎన్ఏ,
2330ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మార్చి నెల డీల్స్: ఈ ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు!!
nokia lumia 925
ఫోన్ పాత ధర రూ.33,999
కొత్త ధర రూ.26,849
4.5 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 768 x 1280పిక్సల్స్),
1.5గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
1జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
7జీబి క్లౌడ్ స్టోరేజ్,
8.7 మెగా పిక్సల్ ప్యూర్ వ్యూ కెమెరా,
1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
వై-ఫై, 3జీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, ఎల్టీఈ కనెక్టువిటీ, బ్లూటూత్,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మార్చి నెల డీల్స్: ఈ ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు!!
sony xperia L
ఫోన్ ధర రూ.18,990
కొత్త ధర రూ.14,674
4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
4.3 అంగుళాల కెసాసిటివ్ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్),
1గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ స్నాప్ డ్రాగన్ ఎస్4 ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వీజీఏ సెకండరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఏజీపీఎస్ కనెక్టువిటీ,
1750ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మార్చి నెల డీల్స్: ఈ ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు!!
samsung Galaxy S Duos
ఫోన్ పాత ధర రూ.17,900
కొత్త ధర రూ.16,611
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
4.7 అంగుళాల WVGA TFT స్ర్కీన్,
1.2గిగాహెట్జ్ స్నాప్ డ్రాగన్ 200 ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మార్చి నెల డీల్స్: ఈ ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు!!
Nokia Lumia 920
ఫోన్ పాత ధర రూ.41639
కొత్త ధర రూ.25,500
4.5 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 768 X 1280పిక్సల్స్),
విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
8.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్),
1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
1.5గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, బ్లూటూత్, 3జీ, జీపీఎస్, ఏ-జీపీఎస్,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470