టచ్‌తో పాటు ప్రొజెక్టర్..

Posted By: Prashanth

టచ్‌తో పాటు ప్రొజెక్టర్..

 

దేశీయ మొబైల్ దిగ్గజం మ్యాక్స్ మొబైల్స్ మార్కెట్లోకి పుల్ టచ్ స్క్రీన్ ఫోన్‌తో పాటు ప్రొజెక్టర్ నిక్షిప్తమై ఉన్న ఫోన్‌ని విడుదల చేసింది. దీని పేరు 'మ్యాక్స్ ఫోకస్'. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను దీని డిస్ ప్లే సైజు 2.8 ఇంచ్‌లుగా రూపొందించడం జరిగింది. మొబైల్ వెనుక భాగాన ఉన్న 5 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో అందమైన ఫోటోలను తీయడమే కాకుండా, వీడియోని కూడా మీ సొంతం చేసుకోవచ్చు.

మల్టీ టాస్కింగ్ పనులను వేగవంతంగా చేసేందుకు గాను ఇందులో 208MHz ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. ఈ మొబైల్‌లో ముందుగానే నిక్షిప్తమై ఉన్న కింగ్ మూవీ ప్లేయర్ ద్వారా ఆడియో, వీడియో సాంగ్స్‌ని వీక్షించవచ్చు. మొబైల్‌తో పాటు ఓపెరా మిని బ్రౌజర్ ప్రత్యేకం. వన్ ఇండియా పాఠకులకు 'మ్యాక్స్ ఫోకస్' స్మార్ట్ ఫోన్ ధరలు ప్రత్యేకంగా...

మ్యాక్స్ ఫోకస్ మొబైల్ ప్రత్యేకతలు:

మొబైల్ ధర: 6,999

నెట్ వర్క్: 2G

డిస్ ప్లే: 2.8 inch TFT Touchscreen display

డిస్ ప్లే రిజల్యూషన్: 240 x 320 pixels resolution

కెమెరా: 5 MP Camera.

వీడియో ప్లేబ్యాక్: Yes

మ్యూజిక్ : Music player, Wireless FM Radio with Antenna

వీడియో: Video payer

ఇంటర్నల్ మెమరీ: 1G+256 MB

విస్తరించుకునే మెమరీ: up to 16GB

బ్యాటరీ: Standard Li-on 1200mAh

బ్యాటరీ టాక్ టైమ్: up to 4-5hours

బ్యాటరీ స్టాండ్ బైటైమ్: 400-450 hours

అప్లికేషన్స్: Browser, Pre-installed Apps, Google Apps.

కనెక్టివిటీ: Bluetooth, Micro-USB, WAP.

ఎంటర్టెన్మెంట్: Java, Embedded & Downloadable Games

మొబైల్ బరువు: 92g

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting