కొత్తగా ట్రై చేయండి... కొత్త మ్యాక్స్ ఫోకస్‌తో!!

Posted By: Super

 కొత్తగా ట్రై  చేయండి... కొత్త మ్యాక్స్ ఫోకస్‌తో!!

 

కొత్తదనాన్ని ఆస్వాదించే వారికోసం ‘మ్యాక్స్ ఫోకస్’ సిద్ధమైంది. ఈ సరికొత్త డ్యూయల్ సిమ్ ప్రొజెక్టర్ ఫోన్ ఉత్తమ ఫీచర్లను ఒదిగి ఉంది. డివైజ్ లో నిక్షిప్తం చేసిన మల్టీ మీడియా వ్యవస్ధ ఆహ్లాదభరిత వినోదాన్ని మీకు చేరువచేస్తుంది. గ్యాడ్జెట్ లోని  మరిన్ని విశేషాలు క్లుప్తంగా......

ఆకర్షణీయమైన శైలిలో డిజైనింగ్, తక్కువ బరువు.. మరో ప్రత్యేక ఫీచర్  బుల్ట్ ఇన్ ప్రొజెక్టర్ అంటే ఈ ఫీచర్ సౌలభ్యతతో వీడియో కంటెంట్ ను ఎక్కడైనా ప్రదర్శించ వచ్చు.

డ్యూయల్ సిమ్ సపోర్ట్, 2.8 అంగుళాల ఎల్ సీడీ టచ్ స్ర్కీన్,  5 మెగా పిక్సల్ హై క్వాలిటీ కెమెరా, 3జీ కనెక్టువిటీ, బ్లూటూత్, ఏ2డీపీ స్టీరియో ప్లేబ్యాక్, 4.జీబి ఇంటర్నల్ మెమరీ, 48 గంటల బ్యాటరీ బ్యాకప్, ఇండియన్ మార్కెట్లో విలువ రూ.6999.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot