మ్యాక్స్ మల్టీ మీడియా ఫోన్!!!

Posted By: Staff

మ్యాక్స్ మల్టీ మీడియా ఫోన్!!!

 

భారతీయులకు అనేక మల్టీ మీడియా మొబైల్ ఫోన్లను పరిచయం చేసిన మ్యాక్స్ మొబైల్స్  మరో సరికొత్త  మల్టీ మీడియ ఫీచర్ ఫోన్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. PrimoMX428 పేరుతో విడుదల కాబోతున్న ఈ ఫోన్ మన్నికైన దీర్ఘకాలిక బ్యాటరీ వ్యవస్థను కలిగి ఉంటుంది.  MX సిరీస్ లో విడుదలవుతున్న ఈ మొబైల్ మార్కెట్లో ఏ విధమైన స్పందనను చొరగుంటుందో చూడాలి మరి...

ప్రైమో MX428 ఫీచర్లు క్లుప్తంగా:

మన్నికైన 1800mAh బ్యాటరీ వ్యవస్థ,  30 రోజుల స్టాండ్ బై టైమ్,  టీఎఫ్టీ స్ర్కీన్,  1.3 మెగా పిక్సల్ కెమెరా,  ఇంటిగ్రేటెడ్ ఫ్లాష్,  డ్యూయల్  LED టార్చ్,  కింగ్ మూవీ ప్లేయర్,   మీడియా ప్లేయర్,  బిగ్ స్పీకర్స్,  జీపీఆర్ఎస్ వ్యవస్థ,  బ్లూటూత్,

యూఎస్బీ పోర్ట్ సౌలభ్యత,  ఎక్స్ ప్యాండబుల్ మెమరీ,  ధర రూ.2,100.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot