Helio P70,8జిబి ర్యామ్‌తో దూసుకొస్తున్న Ulefone T2 Pro, ప్రపంచపు ఫస్ట్ స్మార్ట్‌ఫోన్ !

By Hazarath

  మొబైల్స్ తయారీ దిగ్గజం Ulefone తన నూతన స్మార్ట్‌ఫోన్ 'యూల్‌ఫోన్ టి2 ప్రొ మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ నెల 26వ తేదీన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) 2018 ప్రదర్శనలో దీన్ని లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఐఫోన్ X తరహాలో పై భాగంలో నాచ్‌ను అలాగే మెటల్ ఫ్రేమ్‌తో ఈ ఫోన్‌ డిజైన్ చేయడం వల్ల దీనికి ఐఫోన్ 10 లుక్ వచ్చి అచ్చం అలానే కనిపిస్తుంది. కాగా ఈ పోన్లో 6 ఇంచ్ డిస్‌ప్లే, హీలియో పీ70 ఆక్టాకోర్ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది.

   

  నోకియా 8 స్మార్ట్‌ఫోన్ రూ. 8 వేలు తగ్గింది, నోకియా 5 కూడా...

  Helio P70,8జిబి ర్యామ్‌తో Ulefone T2 Pro,ప్రపంచపు ఫస్ట్ స్మార్ట్‌ఫోన్

  aspect ratio of 19:9తో పాటు screen resolution of 1080 x 2280 pixelsగా ఉండే అవకాశం ఉంది. కాగా AnTuTuలో దీని చిప్ సెట్ benchmarking score of 156,906గా నమోదయవడంతో ఈ ఫోన్ మీద అంచనాలు పెరిగాయి. Helio P70 చిప్‌సెట్ Snapdragon 670 chipsetకి మంచి పోటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ధర ఎంతనేది ఇంకా కంపెనీ బయట పెట్టలేదు. ఇక ఇందులో ఉన్న పూర్తి స్థాయి ఫీచర్ల గురించి తెలియాలంటే ఈ ఫోన్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

  టాప్ 4 Ulefone కంపెనీ ఫోన్లపై ఓ లుక్కేయండి

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  యూల్‌ఫోన్ పవర్ 3

  ఇండియాకి ఎప్పుడు వస్తుందనే దానిపై కంపెనీ క్లారిటీ ఇవ్వలేదు. విదేశాల్లో దీని ధర 219.99 డాలర్లుగా ఉంది. మన కరెన్సీలో ఇది రూ. 19,210తో సమానం.
  యూల్‌ఫోన్ పవర్ 3 ఫీచర్లు
  6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్ (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 8.1 ఓరియో), హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.1, యూఎస్‌బీ టైప్ సి, 6080 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

  యూల్‌ఫోన్ ఆర్మర్ 2ఎస్

  ధర రూ. 12, 670
  యూల్‌ఫోన్ ఆర్మర్ 2ఎస్ ఫీచర్లు
  5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 2.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, యూఎస్‌బీ టైప్ సి, ఎన్‌ఎఫ్‌సీ, 4700 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

  ULEFONE S8 PRO

  ధర రూ. 12,776

  Display: 5.3 inch, 1280 x 720 Pixel screen
  CPU: MTK6737 Quad Core 1.3GHz
  RAM + ROM: 2GB RAM + 16GB ROM
  Camera: 5.0MP front camera + 13.0MP + 5.0MP back cameras
  SIM Card: dual SIM dual standby. Micro + Micro SIM

  Ulefone T1 Global Version

  ధర రూ. 28,000

  5.5 Inch
  6GB RAM 64GB ROM
  MTK Helio P25 Octa core
  4G Smartphone

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  English summary
  MediaTek Helio P70 Fueled World’s First Smartphone, the Ulefone T2 Pro, Launching at MWC 2018 More News at Gizbot Telugu
  Opinion Poll
  X

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more