ఆ చిన్న హీరోలకు అంతమంది అభిమానులా..?

|

100 మిలియన్‌లకు పైగా నెలవారీ యాక్టివ్ యూజర్‌లతో కళకళలాడుతున్న ఫోటో షేరింగ్ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ‘ఇన్‌స్టాగ్రామ్'కు గొప్ప చరిత్రే ఉంది. ఈ వెబ్‌సైట్‌ను తొలిగా అక్టోబర్‌లో 2010లో ప్రారంభించారు. ఈ ఫోటోషేరింగ్ అప్లికేషన్ ద్వారా మీరు చిత్రీకరించిన ఫోటోలను బంధుమిత్రులతో పంచుకోవచ్చు. 2013కు గాను ఇన్‌స్టాగ్రామ్ బెస్ట్ ఫోటోషేరింగ్ అప్లికేషన్‌గా గుర్తింపుతెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ అప్లికేషన్‌ను అత్యధిక మంది వినియోగించుకుంటున్నారు. సాధారణంగా మొబైల్ ఫోన్‌లతో చిత్రీకరించిన ఫోటోలు దీర్ఘచతురస్రాకరంలో ఉంటాయి. ఇన్‌స్టాగ్రామ్ అప్లికేషన్ ఈ ఫోటోలను చతురస్రాకారంలోకి మార్చేస్తుంది. తరువాతి క్రమంలో ఫోటోను నచ్చిన విధంగా ఎడిట్ చేసుకుని మిత్రులకు షేర్ చేసుకోవచ్చు. కెవిన్ సిస్ట్రోమ్, మైకేల్ క్రీగర్ అనే ఇద్దరు యువ సాంకేతిక నిపుణులు స్థాపించిన ఈ కంపెనీ తన తొలి అప్లికేషన్‌ను యాపిల్ ఐస్టోర్ ద్వారా మార్కెట్లోకి తీసుకువచ్చింది. విపణిలోకి వచ్చిన 3నెలల వ్యవధిలోనే 10 లక్షల మంది వినియోగదారులు ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు.

 

ఇన్‌స్టాగ్రామ్ అప్లికేషన్ డౌన్‌లోడ్ లింక్ అడ్రస్:

నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా చిన్న వయసులోనే ఫోటో షేరింగ్ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ అయిన ‘ఇన్‌స్టాగ్రామ్'లో ప్రత్యేక హోదాను సొంతం చేసుకున్నబుల్లి సెలబ్రెటీల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

alonso_mateo

alonso_mateo

alonso_mateo

వయసు: 5 సంవత్సరాలు
అభిమానుల సంఖ్య 40,000
ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ లింక్ అడ్రస్:

 

బ్రెంట్ రివీరా

బ్రెంట్ రివీరా

బ్రెంట్ రివీరా
వయసు: 15 సంవత్సరాలు,
అభిమానుల సంఖ్య: 558,705,
ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ లింక్ అడ్రస్: mrbrent98

అల్లీసింప్సన్

అల్లీసింప్సన్

అల్లీసింప్సన్
వయసు: 14 సంవత్సరాలు,
ఆసక్తి: నటన,
ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ లింక్ అడ్రస్: allisimpson

జార్డిన్ జోన్స్
 

జార్డిన్ జోన్స్

జార్డిన్ జోన్స్
వయసు : 12 సంవత్సరాలు,
ఆసక్తి: నటన,
ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ లింక్ అడ్రస్: jjjordynjones 

లిటిల్ మిస్ దివా

లిటిల్ మిస్ దివా

లిటిల్ మిస్ దివా
వయసు : 4 సంవత్సరాలు,
అభిమానుల సంఖ్య: 55,000 అభిమానులు,
ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ లింక్ అడ్రస్: littlemiss_diva 

వావిందుహ్

వావిందుహ్

వావిందుహ్
వయసు: తెలియదు,
ఆసక్తి: ఫ్యాషన్,
అభిమానుల సంఖ్య 13,990.
ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ లింక్ అడ్రస్: gavinduh

da_kid

da_kid

da_kid
అభిమానులు సంఖ్య: 768,
ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ లింక్ అడ్రస్: da_kid09

kieran

kieran

kieran
అభిమానుల సంఖ్య: 4,081,
ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ లింక్ అడ్రస్: mykieranbaby

stylebythoi

stylebythoi

stylebythoi
అభిమానుల సంఖ్య: 2000,
ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ లింక్ అడ్రస్: stylebythoi 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X