మిజు నుంచి దూసుకొస్తున్న రెండు స్మార్ట్‌ఫోన్లు, ఆగస్టు 8న ముహూర్తం

చైనా దిగ్గజం మిజు తన లేటెస్ట్ అప్ కమింగ్ సీరిస్ 16లో రెండు ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమయింది.

|

చైనా దిగ్గజం మిజు తన లేటెస్ట్ అప్ కమింగ్ సీరిస్ 16లో రెండు ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమయింది. ఆగస్టు8న ఈ ఫోన్లు అఫిషియల్ గా మార్కెట్లోకి వెళ్లనున్నాయి. దీనికి సంబంధించిన కొన్ని వివరాలు gizmochinaలో లీకయ్యాయి. ఫోటోల్లో కేవలం ఫ్రంట్ డిజైన్ మాత్రమే బహిర్గతమయింది. కాగా ఈ ఫోన్ లో నాచ్ డిస్ ప్లే లేనట్లు తెలుస్తోంది. బెజిల్‌లెస్ డిస్‌ప్లేతో పాటుగా ఎడ్జ్ టూ ఎడ్జ్‌లో కొన్ని కొత్త సదుపాయాలు ఈ ఫోన్లో ఉన్నట్లు సమాచారం. బ్లాక్, మిర్రర్ సిల్వర్, మిర్రర్ బ్లూ కలర్ వేరియెంట్లలో ఈ ఫోన్లు విడుదల కానున్నాయి.

 

స్పామ్ ఈ-మెయిల్స్ నుంచి రక్షణ పొందండం ఎలా ?స్పామ్ ఈ-మెయిల్స్ నుంచి రక్షణ పొందండం ఎలా ?

మెయ్‌జు 16 ఫీచర్లు ( అంచనా)

మెయ్‌జు 16 ఫీచర్లు ( అంచనా)

6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 20 మెగాపికల్స్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 2950 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

మెయ్‌జు 16 ప్లస్ ఫీచర్లు ( అంచనా)

మెయ్‌జు 16 ప్లస్ ఫీచర్లు ( అంచనా)

6.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 3570 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

ధర వివరాలను..
 

ధర వివరాలను..

వీటి ధర వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. కాగా మిజు6 స్మార్ట్‌ఫోన్ 6 GB RAM + 64 GB storage, 6 GB RAM + 128 GB storage and 8 GB RAM + 128 GB storage ధరలు వరుసగా 2,399 Yuan, 2,699 Yuan, 2,999 Yuanగా ఉంటుందని అంచనా.

Meizu 16 Plus ధర

Meizu 16 Plus ధర

Meizu 16 Plus స్మార్ట్‌ఫోన్ 8 GB of RAM, 128 GB /25 GB storageలు వరుసగా 3,299 Yuan, 3,599 Yuanగా ఉండే అవకాశం ఉంది. ఇండియా మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందనేది కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

Best Mobiles in India

English summary
Meizu 16 is launching on August 8; Front design revealed More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X