అదిరిపోయే ఫీచర్లతో రేపు మార్కెట్లో లాంచ్ కానున్న Meizu 16

చైనా దిగ్గజం Meizu తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Meizu 16ను ఇండియా మార్కెట్లో లాంచ్ చేసేందుకు సిద్ధమయింది.

|

చైనా దిగ్గజం Meizu తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Meizu 16ను ఇండియా మార్కెట్లో లాంచ్ చేసేందుకు సిద్ధమయింది. డిసెంబర్ 5న ఈ ఫోన్ అఫిషియల్ గా మార్కెట్లోకి రానుంది. దీనికి సంబంధించిన వివరాలు Meizu కంపెనీ ట్విట్టర్లో పోస్ట్ చేసింది .

బెజిల్‌లెస్ డిస్‌ప్లేతో పాటుగా ఎడ్జ్ టూ ఎడ్జ్‌లో కొన్ని కొత్త సదుపాయాలు ఈ ఫోన్లో ఉన్నట్లు సమాచారం. బ్లాక్, మిర్రర్ సిల్వర్, మిర్రర్ బ్లూ కలర్ వేరియెంట్లలో ఈ ఫోన్ రేపు విడుదల కానుంది.

వైఫై సపోర్టుతో బెస్ట్ స్మార్ట్ ప్లగ్స్ కోసం చూస్తున్నారా ?వైఫై సపోర్టుతో బెస్ట్ స్మార్ట్ ప్లగ్స్ కోసం చూస్తున్నారా ?

ధర...

ధర...

రూ.21,095 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది.

డిస్‌ప్లే....

డిస్‌ప్లే....

ఈ ఫోన్‌లో 6 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 6/8 జీబీ ర్యామ్‌ను ఇందులో అమర్చారు.

కెమెరా...

కెమెరా...

ఈ ఫోన్ వెనుక భాగంలో 12, 20 మెగాపిక్స‌ల్ డ్యూయల్ కెమెరాలను ఉన్నాయి. ముందు భాగంలో 20 మెగాపిక్స‌ల్ కెమెరాను ఏర్పాటు చేశారు.

ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్....

ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్....

ఈ ఫోన్లో ఏఐ ఫేస్ అన్‌లాక్ సదుపాయాన్ని అందిస్తున్నారు. అలాగే ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో 3010 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న భారీ బ్యాట‌రీని ఏర్పాటు చేశారు.

ఫీచర్లు...

ఫీచర్లు...

6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఏఐ ఫేస్ అన్‌లాక్, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3010 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 

 

Best Mobiles in India

English summary
Meizu 16th Indian launch will hold on December 5.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X