10-కోర్ డెకా ప్రాసెసర్‌తో కొత్త ఫోన్ వచ్చేసింది
ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ మిజు, ప్రో 6 (Pro 6) పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. (10-కోర్) డెకా ప్రాసెసర్‌తో వస్తోన్న ఈ ఫోన్ 21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వంటి శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది. చైనా మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ.26,000. ఈ ఫోన్‌కు సంబంధించిన మరిన్ని ఆసక్తికర వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...
Read More : షాకింగ్: రూ.3000కే 4జీ స్మార్ట్‌ఫోన్
5.2 అంగుళాల 1080 పిక్సల్ హైడెఫినిషన్ డిస్ ప్లే, మెటాలిక్ డిజైన్ యాపిల్ 3డీ టచ్ తరహాతో 3డీ ప్రెస్ టెక్నాలజీని ఈ ఫోన్ లో పొందుపరిచారు. ఫోన్ కెమెరాకు సంబంధించి లేజర్ ఆటో ఫోకస్ సెన్సార్ చుట్టూ ఏర్పాటు చేసిన రింగ్ ఫ్లాష్ హైక్వాలిటీ ఫోటోగ్రఫీని చేరువచేస్తుంది. డెకా కోర్ మీడియాటెక్ హీలియో ఎక్స్25 ప్రాసెసర్ డెకా కోర్ మీడియాటెక్ హీలియో ఎక్స్25 ప్రాసెసర్ 21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా మిజు ఫ్లైమ్ ఆపరేటంగ్ సిస్టం, యూఎస్బీ టైప్ సీ కనెక్టువిటీ శక్తివంతమైన 2560 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. స్టోరేజ్ వేరియంట్స్ 16జీబి, 32జీబి గోల్డ్, డార్క్ గ్రే, లైట్ గ్రే ఫింగర్ ప్రింట్ స్కానర్ 4జీబి ర్యామ్. ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్లో అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది. 
10-కోర్ డెకా ప్రాసెసర్‌తో మిజు ప్రో6

10-కోర్ డెకా ప్రాసెసర్‌తో మిజు ప్రో6

10-కోర్ డెకా ప్రాసెసర్‌తో మిజు ప్రో6

10-కోర్ డెకా ప్రాసెసర్‌తో మిజు ప్రో6

10-కోర్ డెకా ప్రాసెసర్‌తో మిజు ప్రో6

10-కోర్ డెకా ప్రాసెసర్‌తో మిజు ప్రో6

10-కోర్ డెకా ప్రాసెసర్‌తో మిజు ప్రో6

10-కోర్ డెకా ప్రాసెసర్‌తో మిజు ప్రో6

10-కోర్ డెకా ప్రాసెసర్‌తో మిజు ప్రో6

10-కోర్ డెకా ప్రాసెసర్‌తో మిజు ప్రో6

10-కోర్ డెకా ప్రాసెసర్‌తో మిజు ప్రో6

10-కోర్ డెకా ప్రాసెసర్‌తో మిజు ప్రో6

10-కోర్ డెకా ప్రాసెసర్‌తో మిజు ప్రో6

10-కోర్ డెకా ప్రాసెసర్‌తో మిజు ప్రో6


Click it and Unblock the Notifications









Stay Connected