Redmi 5కి దిమ్మతిరిగే కౌంటర్,అదిరే ఫీచర్లతో Meizu M6, రూ.7,699కే !

దేశీయ మార్కెట్లో దిగ్గజాలకు సవాల్ విసురుతున్న షియోమికి మరో చైనా దిగ్గజం మిజు కౌంటర్ వేసింది.

|

దేశీయ మార్కెట్లో దిగ్గజాలకు సవాల్ విసురుతున్న షియోమికి మరో చైనా దిగ్గజం మిజు కౌంటర్ వేసింది. అత్యంత తక్కువ ధరలో అదిరే ఫీచర్లతో సరికొత్త ఫోన్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. బడ్జెట్‌ ధరలో ఎం 6పేరుతో ఈ డివైస్‌ను ఆవిష్కరించింది.దాదాపు ఆరు నెలల క్రితం చైనాలో లాంచ్‌ చేసిన కంపెనీ ఇపుడు ఇండియన్‌ మార్కెట్‌లో విడుదల చేసింది. కాగా ఈ ఫోన్ రూ .7,699 ధరలో అమెజాన్‌ ద్వారా ప్రత్యేకంగా లభ్యం కానుంది. రెండు వేరియంట్లలో (2జీబీ ర్యామ్‌/6జీబీ స్టోరేజ్‌, 3జీబీ ర్యామ్‌/32 స్టోరేజ్‌) ఇది వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. రెడ్‌మి 5కి ఇది సవాల్ విసరనుందని తెలుస్తోంది.

 

బుకింగ్‌కి 25 సెకన్లు,పేమెంట్‌కు 5 సెకన్లు,IRCTC 10 కొత్త రూల్స్బుకింగ్‌కి 25 సెకన్లు,పేమెంట్‌కు 5 సెకన్లు,IRCTC 10 కొత్త రూల్స్

మిజు ఎం6 ఫీచర్లు

మిజు ఎం6 ఫీచర్లు

5.2 అంగుళాల డిస్‌ప్లే 16: 9 aspect ratio, 720 x 1280 పిక్సల్స్ రిజల్యూషన్‌, ఆండ్రాయిడ్‌ నౌగాట్‌ 7.1, 2/3జీబీ ర్యామ్‌, 16/32జీబీ స్టోరేజ్‌, 128 దాకా విస్తరించుకునే అవకాశం, 13 ఎంపీ రియర్‌ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా విత్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్‌, MediaTek MT6750 SoC, 3070ఎంహెచ్‌ బ్యాటరీ, fingerprint sensor, Android 7.0 Nougat, Flyme UI 6.0.

షియోమి గత రెండు నెలల కిందట

షియోమి గత రెండు నెలల కిందట

కాగా షియోమి గత రెండు నెలల కిందట ఇండియాలో రెడ్‌మి 5ని విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. 2/3/4 జీబీ ర్యామ్, 16/32/64 జీబీ స్టోరేజ్ రెడ్‌మీ 5 స్మార్ట్‌ఫోన్ 2/3/4 జీబీ ర్యామ్, 16/32/64 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో లాంచ్ అయింది.

Redmi 5 ధర
 

Redmi 5 ధర

2జీబీ ర్యామ్‌, 16జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర 7,999 రూపాయలుగా కంపెనీ ప్రకటించింది. రెండో వేరియంట్‌ 3జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌. దీని ధర 8,999 రూపాయలుగా పేర్కొంది. మరొకటి 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌. దీని ధర 10,999 రూపాయలుగా షియోమి తెలిపింది.

షియోమీ రెడ్‌మీ 5 ఫీచర్లు

షియోమీ రెడ్‌మీ 5 ఫీచర్లు

5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 720 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 2/3/4 జీబీ ర్యామ్, 16/32/64 జీబీ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నౌగట్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా (ఫ్లాష్), 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.ఫేస్‌ రికగ్నైజేషన్‌, స్మార్ట్‌ బ్యూటీ 3.0 యాప్‌. బ్లాక్‌, గోల్డ్‌, లేక్‌ బ్లూ, రోజ్‌ గోల్డ్‌ రంగుల్లో అందుబాటు.

 జియో ఇన్‌స్టంట్‌ క్యాష్‌బ్యాక్‌

జియో ఇన్‌స్టంట్‌ క్యాష్‌బ్యాక్‌

రెడ్‌మి 5 స్మార్ట్‌ఫోన్‌తో 100జీబీ అదనపు డేటాతో రిలయన్స్‌ జియో నుంచి రూ. 2,200 ఇన్‌స్టంట్‌ క్యాష్‌బ్యాక్‌ పొందొచ్చు. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుదారులకు అమెజాన్‌ ఇండియా, ఎంఐ.కామ్‌ 5 శాతం డిస్కౌంట్‌ ప్రకటించాయి. తొలిసారి కిండ్లీ ఈ-బుక్స్‌ కొనేవారికి 90 శాతం తగ్గింపు లభించనుంది.

Best Mobiles in India

English summary
Meizu M6 launched in India for Rs 7,699: Offers HD screen and 3,070mAh battery more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X