ఓపన్ సేల్ పై Meizu M2

Posted By:

చైనా ఫోన్‌ల కంపెనీ మిజు తన Meizu M2 ఫోన్‌కు సంబంధించి 4వ ఓపెన్ సేల్‌ను ప్రారంభించింది. ఈ ఓపెన్ సేల్‌ను ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ snapdeal ఎక్స్‌క్లూజివ్‌గా నిర్వహిస్తోంది. Meizu M2 స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటోన్న విషయం తెలిసిందే. పాలీకార్బోనేట్ యునిబాడీ డిజైన్, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ విత్ FlyMe ఆపరేటింగ్ సిస్టం, 2జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా వంటి శక్తివంతమైన స్పెక్స్‌ను ఈ ఫోన్ కలిగి ఉంది. ధర రూ.6,999. వైట్, గ్రే, బ్లు, పింక్ కలర్ వేరియంట్‌లలో Meizu M2 స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంటుంది. తమకు దేశవ్యాప్తంగా 33 ప్రముఖ పట్టణాల్లో 46 కస్టమర్ సర్వీస్ సెంటర్లు ఉన్నట్లు మిజు ఈ సందర్భంగా పేర్కొంది...

Read More: ఆఫర్ల మోత మోగిస్తోన్న 10 వెబ్‌సైట్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మిజు ఎం2 స్పెక్స్

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ 1000:1 కాంట్రాస్ట్ రేషియో (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), AGC డ్రాగన్ ట్రెయిల్ గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ విత్ FlyMe OS 4.5

మిజు ఎం2 స్పెక్స్

1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ఎంటీ6735 64-బిట్ ప్రాసెసర్, మాలీ - టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్

మిజు ఎం2 స్పెక్స్

16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

మిజు ఎం2 స్పెక్స్

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, 5 పిక్సల్ లెన్స్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్టివ్ లెన్స్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

మిజు ఎం2 స్పెక్స్

కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ హెచ్ఎస్‌పీఏ, వై-ఫై, బ్లుటూత్ 4.0, జీపఎస్, గ్లోనాస్ కనెక్టువిటీ), 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Meizu M2 Now Available For Open Sale At Rs 6,999. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot