3జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్, రూ.7,000కే ఇస్తారా..?

చైనా ఫోన్‌ల కంపెనీ మిజు తన బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ Meizu M5ను త్వరలో భారత్‌లో లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. చైనా మార్కెట్లో ఈ ఫోన్ అక్టోబర్ 2016లోనే లాంచ్ అయ్యింది. అక్కడి మార్కెట్లో ధర 700 CNY (మన కరెన్సీలో రూ.7,000).

ఒకేసారి 20 యాప్స్, తక్కువ ధరలో హైక్వాలిటీ ఫోన్ ఇదే!

 3జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్, రూ.7,000కే ఇస్తారా..?

తొలత చైనా మార్కెట్లో మాత్రమే లభ్యమైన ఈ ఫోన్‌ను ఆ తరువాత ఇటలీ అలానే రష్యా మార్కెట్లలో కూడా విక్రయించారు. తాజాగా ఈ ఫోన్ కు సంబంధించి లాంచ్ వివరాలను pricebaba వెల్లడించింది. ఈ వెబ్ సైట్ చెబుతోన్న దాని ప్రకారం మిజు ఎం5 ఫోన్ మరికొద్ది వారాల్లో ఇండియన్ మార్కెట్లో లాంచ్ కాబోతోంది. ఫోన్ ధర కూడా ఇంచుమించుగా చైనాలో మాదిరిగానే రూ.7,000 నుంచి రూ.8,000 మధ్య ఉండొచ్చని తెలుస్తోంది.

సామ్‌సంగ్ 4జీ ఫోన్‌ల పై తగ్గింపు, త్వరపడండి

 3జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్, రూ.7,000కే ఇస్తారా..?

Meizu M5 స్పెసిఫికేషన్స్

5.2 అంగుళాల 720 పిక్సల్ డిస్‌ప్లే, 1.5GHz ఆక్టా-కోర్ మీడియాటెక్ MT6750 ప్రాసెసర్, మిజు ఫ్లైమ్ ఆపరేటింగ్ సిస్టం, 3070mAh బ్యాటరీ, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి), 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ సపోర్ట్.

మీ ఫోన్‌లో ఫ్లాష్ లైట్ వాడుతున్నారా..?

English summary
Meizu M5 may launch in India with a sub Rs 7,000 price tag. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot