నిన్న విడుదలైంది, ఈ రోజు ధర తగ్గింది

రూ.10,499 ధర ట్యాగ్‌తో కొద్ది గంటల క్రితం మార్కెట్లో లాంచ్ అయిన మిజు ఎం5 (Meizu M5) స్మార్ట్‌ఫోన్ ఏకంగా రూ.1000 తగ్గింపును అందుకుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ధర తగ్గింపు నేపథ్యంలో..

ధర తగ్గింపు నేపథ్యంలో ఈ ఫోన్ ప్రస్తుత ధర రూ.9,499గా ఉంది. Tatacliq.com ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. మిజు ఎం5 ఫోన్‌ను బ్లు ఇంకా గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో సొంతం చేసుకోవచ్చు.

మిజు ఎం5 స్పెసిఫికేషన్స్..

5.2 అంగుళాల హైడెఫినిషన్ 2.5డి గ్లాస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ 720 x 1270పిక్సల్స్, 282 పీపీఐ), ఆండ్రాయిడ్ మార్ష్‌మల్లో విత్ ఫ్లైమ్ ఆపరేటింగ్ సిస్టం,

ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్

1.5గిగాహెట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ ఎంటీ6750 ప్రాసెసర్, మాలీ టీ860 జీపీయూ, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

కెమెరా, బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్స్

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4G VoLTE, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, గ్లోనాస్, మైక్రో యూఎస్బీ పోర్ట్, 3070mAh బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Meizu M5 price slashed just one day after launch. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot