రెండు డిస్‌ప్లేలతో మిజు ఫోన్ల సంచలనం

Written By:

మెయ్‌జు తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు 'ప్రొ 7, ప్రొ 7 ప్లస్‌'లను హైలెట్ ఫీచర్లతో విడుదల చేసింది. రెండు అమోల్డ్ డిస్ ప్లేలతో ఈ ఫోన్లు మార్కెట్లోకి దిగాయి. ప్రొ 7 స్మార్ట్‌ఫోన్ రూ.27,440 ప్రారంభ ధరకు, ప్రొ 7 ప్లస్ రూ.34,110 ప్రారంభ ధరకు వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. ఆగస్టు 5 నుంచి ఈ రెండు ఫోన్లు యూజర్లకు లభించనున్నాయి. ఇక ఫీచర్ల విషయానికొస్తే..

చేతికి చిక్కదిక, 3జీలో నోకియా 3310

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మెయ్‌జు ప్రొ 7 ఫీచర్లు... డిస్‌ప్లే

5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.9 ఇంచ్ సెకండరీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 240 x 536 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్

మెయ్‌జు ప్రొ 7 ర్యామ్

4 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్

మెయ్‌జు ప్రొ 7 కెమెరా

12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

మెయ్‌జు ప్రొ 7.. బ్యాటరీ

ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

మెయ్‌జు ప్రొ 7 ప్లస్ డిస్‌ప్లే

5.7 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.9 ఇంచ్ సెకండరీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 240 x 536 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.6 గిగాహెడ్జ్ డెకా కోర్ ప్రాసెసర్

ర్యామ్

6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్

కెమెరా

12 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

బ్యాటరీ

ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Meizu Pro 7 and Pro 7 Plus with dual-displays launched Read more Gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting