మిజు నుంచి దూసుకొస్తున్న Meizu S6,ఈ నెల 17న ముహూర్తం !

Written By:

చైనా మొబైల్ తయారీ దిగ్గజం మిజు తన సరికొత్త స్మార్ట్ ఫోన్ మిజు ఎస్6ను మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు రెడీ అయింది. ఈ నెల 17న ఈ ఫోన్‌ను చైనాలో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. 18:9 aspect ratioతో ఈ ఫోన్ రానున్నట్లు సమాచారం. కాగా ఇందులో శాంసంగ్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ చిప్ సెట్ Exynos 7872 వాడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఫోన్ 4జిబి/32 జిబి ఇంటర్నల్, 4జిబి/64 ఇంటర్నల్ వేరియంట్లలో వచ్చే అవకాశం ఉంది. 

6జిబి ర్యామ్‌తో Honor View 10, ఆఫర్లతో అమెజాన్ ఎక్స్‌క్లూజివ్..

మిజు నుంచి దూసుకొస్తున్న Meizu S6,ఈ నెల 17న ముహూర్తం !

మెయ్‌జు ఎస్6 ఫీచర్లు ( అంచనా)
5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, హెగ్జాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్, డ్యుయల్ సిమ్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 2930 ఎంఏహెచ్ బ్యాటరీ.

English summary
Meizu S6 to be announced in China on January 17 More news at Gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot