రెండు వేలకే ఇంటర్నెట్ వై-ఫై ఫోన్, సంవత్సరం వారంటీ కూడా!!!

Posted By: Prashanth

రెండు వేలకే ఇంటర్నెట్ వై-ఫై ఫోన్, సంవత్సరం వారంటీ కూడా!!!

 

స్మార్ట్‌ఫోన్‌లో ఒదిగి ఉండే ఫీచర్లను సాధారణ హ్యాండ్‌సెట్‌లో నిక్షిప్తం చేస్తూ ‘మెర్క్యురీ మొబైల్స్’ హై క్వాలిటీ వై-ఫై ఫోన్‌ను డిజైన్ చేసింది. సంవత్సరం వారంటీతో రూ.2,000లకే లభ్యమవుతున్న ఈ సాధారణ మొబైల్ స్మార్ట్ ఫోన్ అనుభూతులను మీకు సొంతం చేస్తుంది. ‘మెర్క్యురీ BIZ2’గా డిజైన్ కాబడిన ఈ హైఎండ్ వై-ఫోన్ ఇంటర్నెట్ వ్యవస్థను మరింత వేగంగా మీకు చేరవచేస్తుంది...

డివైజ్ ముఖ్య ఫీచర్లు:

* క్లాసీ స్టాండర్డ్ డిజైన్, * డ్యూయల్ సిమ్ సౌలభ్యత, * సౌకర్యవంతమై టైపింగ్ కోసం క్వర్టీ కీప్యాడ్, * 2.3 అంగుళాలు QVGA టీఎఫ్టీ డిస్‌ప్లే, * ఇంటర్నెల్ స్టోరేజి 250కేబీ, * 4జీబి ఎక్స్‌టర్నల్ మెమరీ, * స్టాండర్డ్ వై-ఫై ఇంటర్నెట్ కనెక్టువిటీ, * జీపీఆర్ఎస్ ఇంటర్నెట్ కనెక్టువిటీ, * v2.0 బ్లూటూత్ కనెక్టువిటీ, * ఇన్‌ఫ్రా రెడ్ కనెక్టువిటీ సపోర్ట్, * ఎఫ్ఎమ్ రేడియో, * వీజీఏ కెమెరా, * LED టార్చ్, * పటిష్ట బ్యాటరీ బ్యాకప్ నిచ్చే బ్యాటరీ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot