Just In
- 12 hrs ago
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- 14 hrs ago
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- 18 hrs ago
TTD ద్వారా కొత్త మొబైల్ యాప్! ఉపయోగాలు ఏమిటో చూడండి!
- 1 day ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
Don't Miss
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- News
అమెరికాలో మరోసారి కాల్పులు: ముగ్గురు మృతి, నలుగురికి తీవ్రగాయాలు
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Movies
Pathaan Day 4 Collections: పఠాన్ రికార్డుల సునామీ.. రూ. 400 కోట్ల దిశగా షారుక్ సినిమా!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
జూలై 24న Mi A2 విడుదల!
షియోమి Mi A1కు సక్సెసర్ వెర్షన్‌గా ఆ సంస్థ అందుబాటులోకి తీసుకురాబోతోన్న Mi A2 గ్లోబల్ వేరియంట్ జూలై 24న మార్కెట్లో లాంచ్ కాబోతోన్నట్లు సమాచారం. ఈ లేటెస్ట్ ఎడిషన్ ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్‌ను స్పెయిన్‌లో నిర్వహించే ఓ ఈవెంట్‌లో భాగంగా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 660 సాక్‌తో వచ్చే ఈ డివైస్ స్టాక్ ఆండ్రాయిడ్ ఓఎస్ పై రన్ అవుతుందట.

టీజర్‌ను ట్విట్టర్ అకౌంట్ ద్వారా రివీల్ చేసింది
Mi A2కు సంబంధించిన టీజర్‌ను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షావోమి రివీల్ చేసింది. ఈ ఫోన్ లాంచ్‌కు సంబందించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేసిన పోస్టర్స్ "Next Gen is Coming" అనే ట్యాగ్ లైన్‌తో దర్శనమిస్తున్నాయి. స్పెయిన్‌లో నిర్వహించబోతోన్న ఈవెంట్‌లో Mi A2 లాంచ్ ఉంటుందా లేదా అనే దాని పై ఇప్పటికి వరకు స్పష్టమైన అధికారిక ప్రకటన వెలువడలేదు.

Mi A2 స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉండొచ్చు..
5.99 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే విత్ 18:9 యాస్పెక్ట్ రేషియో, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 660 సాక్, 4జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి, 128జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ + 20 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా యూనిల్, 20 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పోర్ట్రెయిట్ మోడ్, 3010mAh బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, ఏజీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్.

ధరలు ఈ విధంగా ఉండొచ్చు..
స్విస్ కరెన్సీ ప్రకారం మార్కెట్లో Mi A2 32జీబి వేరియంట్ ధర CHF 289 (మన కరెన్సీలో రూ.20,000)గాను 64జీబి మోడల్ ధర CHF 329 (మన కరెన్సీలో రూ.22,800)గాను, 128జీబి మోడల్ ధర CHF 369 (మన కరెన్సీలో రూ.25,600)గాను ఉండొచ్చని తెలుస్తోంది.

గతేడాది మార్కెట్లో లాంచ్ అయిన షియోమి ఎంఐ ఏ1 స్పెసిఫికేషన్స్..
ఫుల్ మెటల్ బాడీ విత్ 5.5 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ స్టాక్ ఆండ్రాయిడ్ యూజర్ ఇంటర్‌ఫేస్, స్నాప్‌డ్రాగన్ 625 2GHz 64-బిట్ ఆక్టా కోర్ ప్రాసెసర్ విత్ 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ + 12 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3080mAh నాన్-రిమూవబల్ Li-Ion బ్యాటరీ.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470