ఆ హిరోల్లో ఎవరికి మీ ఓటు..?

Posted By: Super

 

డ్యూయల్ సిమ్ పెద్ద‌స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్ (ఫాబ్లెట్)లకు దేశీయంగా ఆదరణ పెరుగుతున్న నేపధ్యంలో దేశవాళీ బ్రాండ్‌లైన మైక్రోమ్యాక్స్, ఇంటెక్స్‌లు బడ్జెట్ ఫ్రెండ్లీ ఫాబ్లెట్‌లను ఆవిష్కరించాయి. ఈ కంపెనీల నుంచి ‘ఏ110 కాన్వాస్ 2’, ‘ఆక్వా 5.0’ మోడళ్లలో విడుదలైన డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ వర్షన్ ఫాబ్లెట్‌ల స్పెసిఫికేషన్‌ల పై తులనాత్మక అంచనా......

డిస్‌ప్లే.......

మైక్రోమ్యాక్స్ ఏ110 కాన్వాస్ 2: 5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్,

ఇంటెక్స్ ఆక్వా 5.0: 5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, హై క్లారిటీ ఐపీఎస్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్,

ప్రాసెసర్......

మైక్రోమ్యాక్స్ ఏ110 కాన్వాస్ 2: డ్యూయల్ కోర్ 1గిగాహెడ్జ్ ప్రాసెసర్,

ఇంటెక్స్ ఆక్వా 5.0: డ్యూయల్ కోర్ 1గిగాహెడ్జ్ ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం.....

మైక్రోమ్యాక్స్ ఏ110 కాన్వాస్ 2: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

ఇంటెక్స్ ఆక్వా 5.0: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా......

మైక్రోమ్యాక్స్ ఏ110 కాన్వాస్ 2: 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటోఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ కెమెరా,

ఇంటెక్స్ ఆక్వా 5.0: 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 1.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ కెమెరా,

స్టోరేజ్......

మైక్రోమ్యాక్స్ ఏ110 కాన్వాస్ 2: 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 512ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ సౌలభ్యతతో మెమరీని 32జీబికి పొడిగించుకోవచ్చు,

ఇంటెక్స్ ఆక్వా 5.0: 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 512ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ సౌలభ్యతతో మెమరీని 32జీబికి పొడిగించుకోవచ్చు,

కనెక్టువిటీ......

మైక్రోమ్యాక్స్ ఏ110 కాన్వాస్ 2: 3జీ, బ్లూటూత్, యూఎస్బీ 2.0, డ్యూయల్ సిమ్, వై-ఫై,

ఇంటెక్స్ ఆక్వా 5.0: 3జీ, బ్లూటూత్, యూఎస్బీ 2.0, డ్యూయల్ సిమ్, వై-ఫై,

బ్యాటరీ.....

మైక్రోమ్యాక్స్ ఏ110 కాన్వాస్ 2: 2000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ,

ఇంటెక్స్ ఆక్వా 5.0: 2000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ,

ధర....

మైక్రోమ్యాక్స్ ఏ110 కాన్వాస్ 2: రూ.9,999,

ఇంటెక్స్ ఆక్వా 5.0: రూ.9,999,

ప్రీలోడెడ్ ఫీచర్లు....

మైక్రోమ్యాక్స్ ఏ110 కాన్వాస్ 2: గూగుల్ సెర్చ్, మైక్రోమ్యాక్స్ అప్లికేషన్స్, అడోబ్ ఫ్లాష్, యూట్యూబ్, సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్స్ (ఫేస్‌బుక్, ట్విట్టర్), ఆండ్రాయిబ్ బ్రౌజర్, గేమ్స్, మొబైల్ ట్రాకర్, టార్చ్ లైట్,

ఇంటెక్స్ ఆక్వా 5.0: ఎన్‌క్యూ యాంటీ వైరస్, ఫ్లిప్‌కార్ట్, ఇండియా రైల్, నింబజ్, స్కైప్ ఇంకా ఇతర పాపులర్ అప్లికేషన్స్,

తీర్పు....

స్టోరేజ్, ప్రాసెసింగ్, బ్యాటరీ వంటి అంశాల్లో రెండు గ్యాడ్జెట్లు సమాన స్థాయిని కలిగి ఉన్నాయి. మైక్రోమ్యాక్స్ హై క్లారిటీ ఐపీఎస్ డిస్‌ప్లేను ఆఫర్ చేస్తుండగా, ఇంటెక్స్ ఉత్తమ ఫ్రంట్ కెమెరాను ఒదిగి ఉంది.

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot